పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.4 (1916).pdf/103

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ సత్యనారాయణ వర ప్రసాద గ్రంథాలయము

చిన పులిపాక - బొడ్డపాడు.

తృతీయ వార్షిక వృత్తాంతము.

పూర్వము బొడ్డకు, పులిగాడు అరు యాదవసో దరులిరువురు తమ మేకలను కాచుకొను చుండిరనియు, 'వారిలో వారికి భాగముల విషయమై వివాదమొంది అది తీర్చుకొనుటకు వీలు లేక పెక్కు ఇడుములపాలై వేరు వేరు స్తలములయందు నిదురించుచుండగా ఆ అజనసమూ హము విడిపోయి సోదరుల సమీపమున వేరై చేరి పండు కొనియుం డెననియు, ఆమరునాడు యాదవసోదరులు మేకలు వేరై పండుకొనిన ప్రకారము భాగములు పంచు కొని బొడ్డకు బొడ్డపాడనియు, పులిగాడు పులిపాకలి నియు పల్లెల నేర్పరచుకొనిరనియు గాధకలదు. ఈ గ్రామములు పురాతనమైనవని చెప్పుటకు జలవాహినివ రకును పాటిమన్నుండుటయు భూమిని త్రవ్వునపుడు శిలాకుడ్యములు వెలువడుటయు నిదర్శనములై యున్నవి.

కృష్ణాకుండలములోని పులిపాక, బొడ్డపాడు వా స్తవ్యులు కొందరు ౧౯౧3 సం॥ర్థం జనవరి ౧ తారీఖున కొన్ని పుస్తకములను సంపాదించి పుస్తక భాండాగార మును నెలకొల్పిరి. ఈ గ్రామాదులు సౌతు వల్లూరు ఎ ప్లేటులో చేరియుండినవై కీతిశేషులయిన శ్రీ భాష్య కార్ల నాయుడు బహద్దరు జమీందారు గారి భాగమునకు రాబడినవి. వారిచే కొద్ది కాలముమాత్రమే యస్టేటుపాలిం పబడినను ప్రజలయందు శ్రీ వారు కనుపర్చిన ప్రేమ అపారమైనదని చెప్పగలము. వారు ఏక పుత్రుని విడచి దివికేగిరి. కావున మాపరిపాలకులగు శ్రీ మైనకు రాజా గారి పేగ అనగా శ్రీ సత్యనారాయణ వరప్రసాద పు స్తక భాండాగారము అను నామముతో గ్రంథాలయము ను నెలకొల్పితిమి. శ్రీ మైనరు రాజా గారు గడచిన ఆనంద సం॥గ దసరా పండుగకు వల్లూరు దయచేయు సందర్భమున మాగ్రంథాలయమునకు విజయము చేసిరి. అట్టితిరి శ్రీ వారిని వివిధ వాద్యములతో భాండాగార మునకు తీసుకొనివచ్చి స్వాగతిపత్రికను జదివితిమి. శ్రీ వారు తాము పుడు మైనరుగానుంటిమనియు పట్టాభిషిక్తు లయిన వెంట నే ఈ గ్రంథాలయమునకు ఎక్కువ సహా యమును చేయగలమని తమ అభిమానమును వెల్ల మాకు ఎక్కువ ఉత్సాహము నొసంగిరి.

ఈగ్రంధభాండాగార పక్షమున ఈసం॥రము హాజనసభలును అప్పుడప్పుడు కార్యనిర్వాహక సభ జరుపబడినవి. ఆంధ్రదినపత్రిక కృష్ణాపత్రికలును తబజారు పత్రికయును వచ్చుచున్నవి. విజ్ఞానచం ( గ్రంధమండలియొక్కయు ఆంధ్రప్రచారిణీ గ్రంథ యొక్క యు గ్రంధములను తెప్పించుచున్నాము. త్తముమీద నేటికి ౧౬౧ ఆంధ్రగ్రంధములను సవ ర్పగలిగితిమి. ఈగ్రంథభాండాగారమునకు ప్రతిది వచ్చి చదివెడివారి సంఖ్య ౬ గురు మాత్రమే అయినం తృప్తికరము గా లేదు. ఈ గ్రంధభాండాగారమునకు తరగతి చందాదార్లు అం రును 8వ తరగతి చందా ర్లు రగును మొత్తము అ మంది చందాదార్లు కలిగి న్నారు. కావున నెల ౧కి రు 8-00-0 లు ముగలదు. ఈ సంవత్సరము ప్రత్యేకముగ గృహవ అద్దెకుతీసికొని అందు ఈగ్రంధభాండాగారమును కొల్పితిమి. మాసమాజము యొక్క అగ్రాసనాధి గారు ప్రతినిత్యమును పురాణశ్రవణమును జేసి పెక డ్రు పేక్షకులను చదువరులను రప్పింపగలిగిరి. ఈవ ము చందాలవలన విరాళములవలనను రు -2- వసూలయినవి. వ్యయము:- పుస్తకములు తెప్పించినందున వార్తాపత్రికలకు ఇంటి అద్దె పరిచారిక కు చిల్లర ఖర్చు శ్రీ రాజా గారు వచ్చినప్పుడు ఉత్సవ మునకుగాను తెచ్చిన అప్పుతీర్చినది. రు ర౯-౧క 00-8 J-C 09-09 2-0 వెరశిఖర్చు ౯౦-౧ర గాక నిల్వ 20-23 బొడ్డపాటి హనుమంత రావు, xnx.