పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/66

ఈ పుటను అచ్చుదిద్దలేదు

224 గ్రంథాలయ సర్వస్వము.

జారునందును అమ్మకమునకు దొరుకునట్లుం డవలెను. ఈపద్ధతులమీద పత్రికలకు నడు పుచున్నచో చుదాదాకులపుడే బయల్వెడల గలరు. శైలి అర్ధముగాకున్నను, కాలమునకు పత్రిక రాకున్నను, విషయములు ఉత్సాహ మతములుగ నుండుకున్నను, చందాదారులు లభించుటనుర్ఘటమే. ద్రవ్యమిచ్చి పనులు చే యించుకొనునట్లు, పరోప కారబుద్ధితో పను లుచేయమని కోరుటయు అట్లు జరుగుటయు కష్టమే. కావున ద్రవ్యము వెచ్చించిన పైవన్ని యు సులభ సాధ్యములు, ఆపుడు మనకు చిర కాలజీవులగు పత్రికలు లభి: పగలవు. అంతవ రకును ప్రస్తుతస్థితితప్పదు.

భీష్ముడు

ఆయన జీవిత సారము.

ప్రియపాఠకమహాశయులారా! ' భారతరణ మందు యోధ ధర్మమును వహించిన శూర పుంగవులలోఁ బ్రధానపాత్రము భీష్ముడు. ఈ ణ య సుగుణ సంపదలు వర నాతీతములు. భరత లోకమునకు నాధారములై, నూ త నోజీవము నెసుగగలవి పూర్వపురుష జీ వితములే. కాన అట్టివారిలో నగ్రగణ్యుడగు భీష్ముని చరిత్రము సర్వదా స్మరణాహము. ఈమహానుభావుని సంపూర్న చరిత్ర భారతా మ్నాయమందుగలదు. కాన నేవ్రాయబోవు విశేష విషయములకు సంబంధించినంతవర కె చరిత్రనిటఁజూ పెద. వ్యాసులు, భీష్ముడు, చి త్రాంగదుఁడు, విచిత్రవీర్యుఁడు నను నీ నల్వు రు సోదరులు. వ్యాసులు పరాశరునకు మత్స్య గంధివలన నుదయించె. గంగా మహా దేవికి శంతన మహారాజువలన భీష్ముఁడుద్భవిం చె త్రాంగద విచిత్ర వీర్యులు మత్స్యగంధికి శంతనుని వృద్ధత్వమందుదయించిరి. ఇట్లు వీరు నల్వురు, మాతర పితృసంబంధములచే సోదరులైరి. పరాశరునిపుత్రుఁడగు వ్యాసుని ప్రభావము గంగామహాదేవి పుత్రకుండగు భీష్ముని _ప్రజ్ఞతీశయమునొక కంటను, వృద్ధశంతనునకు వేమూరి శివస్వామిశాస్త్రులు గు గారిచే వ్రాయబడినది. దాశ రాజపుత్రికయగు మత్స్యగంధికి నుదయించిన చిత్రాంగద విచిత్రవీర్యుల నిస్సారత నిం కొకకంట నాలోచించినయెడల, మాతాపితృ ప్రభావము పుత్రులక వశ్య గుణాధాయకమగు ననిస్పష్టమగు చున్న యది. భీష్ముని చరిత్రలో నగ్రస్థానమును వహించినది బ్రహ్మచర్యవ్రతము. భీష్మ జన్మాంతరము, గంగామహాదేవి శంతను వదలి స్వర్గమున కేగినది మొదలు కొంతవరకు శంతనుఁడు నిష్కాముఁడై కాలము గడుపుచుండె. ఒక దినమున గంగానదియొగ్గు న విహరించుచుండు మత్స్యగంధి దృగ్గోచరమాయె. శంతనుడంతఁ దదాకృష్ణహృదయు డై యా పెనిమ్మని యాయమతండ్రియగు దాశ రాజును వేడ నాదాశ రాజు 'నీపుత్రకుని ష్ముఁబంపిన వృత్తాంతమంతయు నివేదిం చెద’న నెను. అందులకు శంతనుఁడు సందియ మొందు చు వి వేక మూహిం చెఁగాని చివరకుఁ గాముఁ డు జయించె. కంఠగత ప్రాణుండగుచు భీష్ము నకుఁ దనవృత్తాంతము నివేదించెను. వెంటనే భీష్ముఁడాయుద_న్తము నిర్వహింప దాశ రాజు కడ కేగెను. ఆయనసంతసించి భీష్ము నామం త్రించి “నాదౌహితృనకు రాజ్యసంపద రాఁగ 1