పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/79

ఈ పుటను అచ్చుదిద్దలేదు

57

నంతట గ్రంథాలయమునకు న్యూనత కలిగి దాని ము ఖ్యోద్దేశమునకు భంగము కలుగవచ్చును. చదువరు లకు వలయు గ్రంథము లున్నదియు లేనిదియు సు లభముగాఁ దెలియునట్లు పట్టికల నేర్పఱచ వలయు పాఠకుఁడే దేని విషయమును జదువఁగోరి యావి షయముననే యేగ్రంధకత రచియించిన యేయేగ్రంథ ములున్నవో తెలిసికొనఁ గోరవచ్చును. అది సులభముగ దెలియునట్లు పట్టికను గావింపవలయు. ప్రాయిక ముగ నొక్కొక్కగ్రంధాలయమునందును బహువిధపట్టిక లుం డవలయును, గ్రంధనామములఁబట్టియొక పట్టికను, గ్రంధవి వముమునుబట్టి వేఱకటిని నేర్పఱచునది యవశ్యము, గ్రంథాలయము వృద్ధిపొందుచుండుకొలఁది పట్టిక యు మాఱుచుండవలయును. పట్టిక నేర్పఱచుటలో గ్రంథా లయాధిపతి తోడ్పాటు ముఖ్యముగా నుండవలయును. గ్రంథాలయమునందుగల గ్రంథములను గ్రంధాలయాధిప తి యెఱిఁగియుండవలయును. పట్టికలు పలుమాఱు మా ఱుచుండుటనుబట్టి వాని వచ్చువేయించుట వ్రాయకరమై నేను వ్రయమునకుఁ బ్రాల్మాలక పాఠక సౌకర్యమునకై యచ్చొత్తించుట కార్యము. చదువరుల కుపయోగించు నీపట్టికలు గాక గ్రంథాలయ పాఠకుల యెఱుకకై మఱి రెండువిధములగు పట్టికలుండవలెను. ఒకటి గ్రంథసం పాదన పట్టిక . ఇందు గ్రంధాలయమునకు వచ్చు పూర్ణ గ్రంథములను గాని గ్రంధభాగములనుగాని మాసాది పత్రిక లనుగాని యప్పటప్పటికి జేర్చుచుండవలయు. ఎట్లు ల భించినది యెవరివలననో సంగబడినదియేనాఁడు చేరినది మొ దలగు నన్ని యంశములు నిందుండవలెను. రెండవది మం చలపట్టిక. ఏయేమంచయం దేయేగ్రంధములున్నదియు నిందుండవలెను.

గ్రంధాలయ పాలన.

పైనఁజెప్పిన రెండుపట్టికలనుబట్టి గ్రంధాలయపా లకు, డప్పుడప్పుడు గ్రంధముల నుండఁజూచుచుండవల యును. క్రొత్త గావచ్చిన గ్రంధములను గొంతకాలమువ రకును బ్రత్యేకముగా నుంచియుండి తరువాత వాని ని ర్హితసలములఁ జేర్చుచుండవలయు. గ్రంధాలయమునందు జదువరులకుఁ దోఁచు గుణాగుణములు సూచించి వారికిఁ దోఁచిన సంస్కారమార్గములను బోధించుటకుఁగా నొక పుస్తకము నుంచఁదగు. పత్రములఁగత్రించు నుద్యోగము చదువరులకు విడువక గ్రంధము రాగానే గ్రంథాలయో ద్యోగస్థులే యాపనిఁ దీర్చుచు గ్రంధములందు దుమ్ము నిలువనీయక నేర్పుతో గ్రంధములు నలుగకుండఁ దట్టివే యుచుండవలెను.

చదువఁగోరువారికి వలయు గ్రంధములఁ జదువ నవ కాశమిచ్చుటయే గాక యుక్తమగు విషయములను జదు వునట్లు జదువరులఁబ్రోత్సాహపఱచుటయు గ్రంథాలయ ప్రయత్నముగా నుండవలయు. ఈవిషయమై గ్రంధాల యములలో నప్పుడప్పుడు నుపన్యాసములఁ బండితులచే నిప్పించుచుఁ జరద్భింబ ప్రదర్శనములచే విషయముల జను లకు బోధపఱచుచుఁ జదువనివారికి సైతము చదువవలయు నను నభిలాష కలిగించుచుఁ జదువువారి కెట్టివిషయముల నేతీరునఁ జదువవలసినదియుఁ దెలుపుచు గ్రంధాలయ ముల యుద్యమము సఫలముఁ జేయవలయును. గ్రంధాల యపాలకుని సామర్థ్యమునఁ జాలవఱకు నీ కార్యము నెఱ వేఱఁగలదు. గ్రంథాలయపాలకుఁడు పండితుఁడు గాను గ్రంధములయందును దత్ప ఠనమునందును మిగుల నాసక్తి గలవాఁడుగాను, శాంతుఁడుగాను, గంభీరుఁడుగాను, సమయస్ఫూర్తి కలవాఁడుగా నుండవలయు, పాలకుని సహాయోద్యోగస్థులుగూడఁ జదివినవారుగాను ననుభవ శాలురుగాను నుండవలయును. ఐన మన దేశమున గ్రం ధాలయముల నేర్పఱచుట కిదియే యారంభముగాన మన కట్టి యనుభవముగల యుద్యోగస్థులు దొఱకుట దుస్సా ధ్యము. మొదట నేర్పడు గ్రంధాలయమున నట్టి యు ద్యోగస్థులకుఁ బనులఁ గఱపి కాలక్రమమున నేర్పడు గ్రంధాలయములకుఁ బంపుచుండవలయును. అట్టి యు ద్యోగములు నేర్చుకొనుటకుఁ గొందఱఁ బ్రోత్సహించి సహాయము చేసి వారల కుద్యోగముల నొసంగుచుండిన గొలఁదికాలములో నే వలయు నుద్యోగస్థులు దొఱకఁగల రని తలఁచెద.

గ్రంధముల నేర్పఱచుట.

కేంద్ర గ్రంథాలయమునందు భాషలోనున్న గ్రం ధములన్నియు నుండవలయుఁ గాని తక్కినశాఖా గ్రంధా