56
చదువఁగోరువారు ముఖ్య గ్రంధాలయాధిపతి య నుమతిలేఖను గవాటమునొద్దఁ గనఁజఱచిన నే యంతః బ్రవేశము గలుగఁ కలదు.
౧౮౮౦ సంవత్సరమున ౧౩౩ ర రు చదువరు లీ గ్రంధముల నుపయోగించిరట. సామాన్య గ్రంధాల యములును బ్రత్యేక శాస్త్రగ్రంధాలయములును ననేక ప్రదేశముల న నేకము లున్నవిగాని యిదియే బ్రిటిషు ష్ట్రములలో ముఖ్యగ్రంధాలయము.
చందాలవలన నేర్పాటుచేయఁబడిన గ్రంధాలయ ములలో లండజ్ లైబ్రరియను గ్రంథాలయము ముఖ్య మైనది. ఆక్స్ఫర్డ్ పట్టణమునందలి బోర్డి లియక్ గ్రం థాలయమున నచ్చటి విశ్వవిద్యాలయ విద్యాబ్రహ్మచా రులకును, పలుకుతోడుఁగల వారికిని, ౧౮ సంవత్సరముల వయస్సుకు మిగిలిన యితరులకును మాత్రము ప్రవేశము కలదు. గ్రంధాలయ పాలకుల ప్రత్యేకానుమతిలేనిదె గ్రంధముల గ్రంథాలయము బైటకుఁ బంపుట లేదు.
బర్మనీ దేశపు గ్రంథాలయములలో జదువరుల వి వయమైన చట్టము లంతకన్న కొంత ధారాళముగ ను న్నవి. ప్రాయిక ముగ్మ యౌవనులకందఱకును బఠనాలయ మునఁ బ్రవేశము కలదు. గొప్పయుద్యోగస్థులకందఱకు ను, దటస్థుల ప్రార్ధనమీద నితరులకును గ్రంథములు చ దువ నవకాశము గలదు. పత్రికాశాఖకు మాత్రము ప్రవే శము గొంత కష్టతరము.
ఇటలీ దేశమున గ్రంథాలయములు తఱుచుగ భుత్వ సంబంధము గలవియై వారి విధులచేఁ బాలింపబడు చుండును, అమెరికా దేశమున గ్రంథాలయములు మిక్కి లి యాధునికములు. ఈ దేశమున గ్రంథాలయములు మి క్కిలి ప్రబలియున్నవి. కట్టుదిట్టములును జక్కఁగఁచేసి యున్నారు కాఁబట్టి నూతన సృష్టి చేయవలసియుండు మ నాకు మనయాంధ్రదేశ గ్రంధాలయ నిర్మాణమనందు వీరి గ్రంధాలయము లాదర్శములుగ నుపయోగింపఁ దగియు న్నవి. అయిన నీవిషయమున నిర్నయముగ నిబంధనలఁ జే యుట యన పేక్షణీయము. ఆయాసందర్భముల ననుస రించి సమయోచితముగ నేర్పాటులఁ జేసికొనుచుండవల యును, ఆయిన స్థూలముగఁ గొంత మట్టు కాలోచింపవ చ్చును.
గ్రంధాలయముయొక్క గృహనిర్మాణమువిషయ ములో గ్రంధాలయోపయోగమును జక్కఁగ నెఱిఁగిన యనుభవశాలి యభిప్రాయము ననుసరించి గృహభాగము ల నిర్మింపవలయు. పఠనాగారములు గ్రంథాగారములు కర్మాగారములు కార్యస్థానములు మొదలగునవన్ని యు నొక్కటొకటికిఁ గలసంబంధము ననుసరించి చక్కఁగ్ర సమర్పఁబడవలయు, గ్రంధాలయ మవిచ్ఛిన్నముగ వభి వృద్ధియగుచుండునది కనుక నట్టి యభివృద్ధి కభ్యంతరము లేకుఁడ గృహవిన్యాసము నేర్పాటు చేయవలయు, చె మ్మలేనిచోటున నగ్నిభయమున కెడమియ్యని పరికరము గృహనిర్మాణము చేయునదియుక్తము.
అలంకారముకం టె గ్రంధక్షేమమును సౌకర్యము ను ముఖ్యముగ గమనింపఁదగును. అయినను ప్రసిద్ధ గ్రం ధక ర్తల చిత్తరవులచే రమ్యముగ నలంకరింపఁబడి జనా కష౯కముగా నుండుట యవశ్యకము. పఠనాగారములు వైశాల్యముగలిగి వలయు నంతవాయు సంచారముగలవి గా ను, నైఘంటిక గ్రంధ భరితములుగాను నుండవలయు. పఠనాగారములలో స్త్రీ పురుషులకుఁ బ్రత్యేకమవకాశ ముండుట యుక్తము, ప్రథాన గ్రంధనిలయము పాఠకుల కుఁ బ్రవేశముండునది కాదు కావున నందు గ్రంథముల నిమిడిక నుంచవచ్చును. పొడవగు నిచ్చెనల నుప యోగింప నక్కఱలేకుండునట్లు మిక్కిలి యున్న తము గాని మంచెలను గోడలంటకుండ వెంబడిగా నుంచవచ్చు ను. నడుమ గజముచోటిచ్చి ద్విముఖములగు మంచెల నుంచవచ్చు. ఈ విధమున నెక్కువస్థలము నాక్రమింపక స్వల్పస్థలమునసే యనేక గ్రంధముల నిమిడింపవచ్చు. గ్రంథాలయము వలయాకృతిగ నుండుటలో స్థలము సిరాఁగలదు. మనుష్యులకువ లెనె పుస్తకములకును గాలి వెలుతురు నవశ్యకము గనుక దీనిని గమనింపఁదగును. గ్రంథములనుఁ జెదలంటకుండ దుమ్ముచేఁ జెడకుండను భద్రపఱచవలెను. గ్రంథాలయములకు ముఖ్యాంగము గ్రంధముల పట్టిక, పట్టికను మిక్కిలి నేర్పుతో నేర్పా టు చేయవలయు. పట్టికను జక్కఁగా నేర్పాటు చేయ కల