పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/68

ఈ పుట ఆమోదించబడ్డది

బరోడా మహారాణి.

బొంబాయి రాజధాని యందలి స్త్రీల ఉన్నత విద్యాభివృద్ధి నిమిత్తము
విద్యార్థిని వేతనముల నిచ్చుటకు లక్ష రూపాయిల నిధి నొకదానిని ఈమె స్థాపించింది