పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/37

ఈ పుటను అచ్చుదిద్దలేదు

21

ల్లెటూళ్ళను, బల్లెటూరి బ్రజలను మీ రేవగిం చుకొందు రేని యభివృద్ధి మిమ్మేవగించుకొ నును. పట్టణములయందలి న్యాయాధికారి కుమారుఁడుగాని, న్యాయవాది కొడుకుగాని ది పెద్ద సాహుకారి పుత్రుఁడుగాని జమీందా రుని కుమారుఁడుగాని, వారి కుమా రైలుగా ని, పెద్ద పెద్ద పరీక్షలలో నెగ్గినను, విదేశము లకుఁబోయి క్రొత్తవిద్యలు నేర్చి వచ్చినను, మిన్నంటు మేడలపై నివసించినను, గుఱ్ఱపు బండ్లమీఁద షికారుపోయినను, నభివృద్ధి వా దీని వరింపదు. భారతమాతక నుంగుఁ బు డై, యామెవలనఁ బ్రత్యక్షముగ నుత్కృష్ట ఫలములను బడయు పల్లెటూరి కర్షకుని కొ డుకు, ప్రారంభ విద్యలోఁ దేలినను, నాతఁడు పట్టణయువకునివలె గంభీరముగ వేషము వే యఁజాలని యమాయకుఁడైనను నభివృద్ధి ని స్సందేహముగ వానినే వరించును. అభివృద్ధి వలన, అనఁగా మహాలక్ష్మీ వలన వరింపఁబడు టకు యోగ్యుఁడగు పల్లెటూరి కర్షకునిఁ జూ చి తల కంటగించుకొను మన నాయకులు నాయకాభాసులు. జనసా

సంచార భాండాగారములు మాన్యమురు, ముఖ్యముగాఁ బల్లెటూరి కర్త కులకు విజ్ఞానులుగాఁ జేయుట కుద్దేశింపఁబడి నవి, ప్రకృతమున మనపల్లెటూళ్ళు స్వతంత్ర ముగ నొక్కొక్క స్థిర భాండాగారమును నె లకొల్పుకొనుస్థితిలో లేవు. క్రొత్తగ్రామము లవారు పట్టణము వారిని జూచి భాండాగార ములను స్థాపించినను, వానివలన రవంతయుఁ బ్రయోజనము గలుగుటలేదు. జనసామాన్య ము విద్యావిహీనమైయుండుటయే యిందుల కుఁగారణము, చదువురాని వానియెదులు నెన్ని పుస్తక రాసులుంచినను నేమి ప్రయోజనము? ఇంతవఱకీ భారతభూమిలోఁ తొలుదొ నెన్నదగిన యొక్క బరోడా రాజ్యమునండి మాత్రము సంచార భాండాగారములు కలవు వంగమహారాష్ట్రముల ప్రస్తుతోన్న తస్థితిని బట్టి యా దేశములయందుఁగూడ సంచా భాండాగారము లుండెనని యూహింపవచ్చు ను. గాని విశేషముగ సంచార భాండాగా ములు గలదియు, వానివలన సంపూర్ణ ఫలము ను బడయుచున్నదియు నింతవఱకు బరోజు రాజ్య మొక్కటియే.

బరోడా రాజ్యమునందలి సంచార భాంగారముల కార్యక్రమమెట్టిదియో వివరిం ను. సంచార భాండాగారికులు పరమో యోగములగు పుస్తకములు కొన్ని అన నొకటి రెండు పెట్టెలు, అక్షరాస్యులై, చ వుకొనుటకు గ్రంధములు కొనుగొనఁజాబీ బీదవారి కుటీరముల మధ్యకుఁ బంపెదరు. క్కడ నాబీద వారావు స్తకములను జదివి చినతరువాత నాపు స్తకములను మఱియె చోటికిఁ బంపి వైచి వేఱకతరగతి పుస్తకః లను మొదటిచోటునకుఁ బంపుకురు. మా జిక్కులాంతరులు, సీనో మెటోగ్రాఫులుగూ బంపి ప్రకృతిచిత్రములను జూపుటయు, భ గోళజానమును గలిగించుటయుఁ గూడఁ ? మున 2 దు. కాని మొదటిపద్ధతి యిప్పుడు బరో రాజ్యముకంటే విద్యావిషయమున వె కఁబడియున్న మన దేశ మునకుఁ బనికి రాజ రెండవపద్ధతి, యనఁగా మ్యాజిక్కులాంత లను, సీసీమెటోగ్రాపులను బంపుటకు విశే ధనమావశ్యకమగుటచే ప్రథమమున మనః వాటిని నిర్వహింపజాలము. ఇక మనమిప్పు సంచార భాండాగారములను నిర్వహించు యెట్లు ?