పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/112

ఈ పుటను అచ్చుదిద్దలేదు

82

బాల్యమునఁవన్ను రమణ సౌభాగ్యకలిత యనిన సాముద్రికులమాట లరని తిట్టు.

ఆని ఉన్మాద విరహము ననుభవించినది. ఇది యిం కను ప్రద్యుమ్న సహవాసముఖమబ్బకమునుపే, మనవరూ ధిని యన్న నో విసివివి నివితనువు దొ ఱఁగ' దలచినది. రహ దశలయందు వరూధిని యపస్మారము ఆమె స్వభా వస్నిగ్ధతను సహస్రముఖములతోఁ బాడుచున్నది. 'సగము గొఱికినయాకును, సఖులు పిలువ సగ మొసగును త్తరము, తేల్వి సగము, రుఱపు సగము, నయి చింతచే సగమగుచు సరి గె.” ఈ నాయిక యొక్క ప్రేమాదర్శనమును చక్కగా గుర్తించుటకుఁ గొన్ని యవకాశము లున్నవి. నానోముల్ ఫలియించె, నావయసుధన్యం బయ్యె విప్రోత్తమా'? అను వాక్యములె యామె యాదర్శమునకు మాత్రము లు, బాల్యయౌవన కౌమారాదికములగు దశలు నాలుగు. 2 అందొక్కటొక్కటి 'ధన్య'ము గావలయునని యామె యాశయము. బాల్యమునఁ రంభాది సఖీసాహచర్యమబ్బి నది. వెన్నతో ననవిల్తుమినుకు లావర్తించినది. ఇక జవ్వన మాముకొనినది. (మానంజాల'నను ప్రియసల్లాపము చే నది యు ‘ధన్య' మైనట్లు ఆనందించుచున్నది. కవియు నెడఁ గన్నుమూయొ'ట కొప్పుకొనిన నాయికా భావదైన్య మ త్యంత కరుణము. రసోపపత్తి యిందొదుగు నవకాశములు లేవు. ఆనందో బ్రహ్మ' మున్నగు సాంప్రదాయకములు తడవిన యీనాయికకు విమర్శకుఁడు వైష్ణవమత స్పర్శ ను సూచింపకపోఁడు, ఇంకొకమాఱు (మనోరమ'ను దిల కితము.

రాయప్రోలు సుబ్బారావు


పుస్తకా వాహన

సీ. నిండాఱఁ బాఱు నఖండ గోదావరి దాగిన చాళుక్య నాగరికత, పాడైన పెనుకోటగోడల దీర్ఘని ఖ ద్రలువోవు కాకతి ప్రాభవమ్ము, పల్లెపదాల జీవమునిల్పి కొన్న ప ల్నాటివీరుల రక్తనాళ పటిమ, కడలేక యేళ్చు తుంగాభద్ర కెరటాల మణఁగిన పూజ్య సామ్రాజ్యభరము తే.గీ. హృదయములువిన పలుకక చదువు జెప్పు పుస్తకతపస్విని తెలుంగు పూల పొదల నిలచి సేవాశుకమ్ములఁ బిలచిపిలచి స్థిరత పాడించుగాత జాతీయగీతి. సీ. ఆచారమునకు దాస్యముఁ జేయు చునువంట యిల్లు దాటఁగ లేనియిందుముఖుల, రాయప్రోలు సుబ్బారావు. ఉదయా_స్తమయములు మెడలి చెమటఁ దీసి క్షేత్ర సేవలు జేయు సేద్యగాండ్ర, బ్రతికినన్నాళ్ళు తీఱనికస్తి, రెక్కలు విఱిచిజీవించెడు పేదజనుల, అక్షరపంక్తులె యరయ రాదనుచు, దు ర్గతులఁద్రోసిన చెప్పరానివాండ్ర, తే.గీ. పూలతో నిండి కమ్మదనాలు చిమ్ము పుస్తకానికుంజ పుంజాళి సొంతఁబిలచి ‘నాజనము, నాదు దేశ ' మనంగఁజాలు ఇంతజ్ఞాన భిక్షా దానమిమ్ము తల్లి! సీ. ఆంధ్రులశిల్ప విన్యాసంబు చూపించు కలిమిగోపురములగలదటంచు, ఆంధ్రనాగరిక కళ్యాణచిహ్న ములైన గాన సాహిత్యముల్ గలవటంచు, 3 .