81
వశ్యమార్దవ మధికము, ఆమె సురచారణ విద్యాధర '? కుమారుల నెందఱనో చూచియున్నది. సుందర పురువ సం దర్శన మెఱుఁగనిదికాదు. మఱియు నొక గంధర్వుడు రాగాంధుఁడై యామె చక్క ఁదనమునకుఁ బట్టువడెను. కాని అతనికి హత్తినదికాదు. కవి చిత్రించిన వరూ ధిని యందమునందు కన్నులసోయగము ముఖ్యమయినది. ఆపె నేత్రాభినయ ప్రౌఢిమయును జూచియున్నాము • మొట్టమొదట ప్రవరాఖ్యుని ఆ లేఖ్యతనూవిలాసమునందు నాయి కాదృజ్ ్మహము లగ్న మయినది. ఇందువలన వరూ మునియందు రూపమునకుఁ బట్టువడు మానసికరుచి స్ఫు రించకపోదు. ప్రవరాఖ్యునిఁ గూర్చి నాయిక అదివఱ . ఉలూచి విజయ యశో గానమున నావఱకె యున్మాదినియై యుండెను. నల గుణకథనమధురిమవలన దమయంతి తగులమునకు ఉదయవ్యవస్థ' యేర్పడినది. ఉపాకన్యకు స్వప్న సాంగత్యముచేఁ గవి రసోదయముఁ జేసియున్నాడు. వరూధునియందిట్టి 'దళాచిత్ర' మేమి యు లేదు. నలకూబరసన్నిభునిఁ జూచినది అబ్బురపా టుదయించినది. లేచి నడుమల్లాడగా దాగినది. సంపూ ణ౯మగుచూపుచే అబ్రాహ్మణకుమారుని తారుణ్యవ గ్ధ్యము'లను ద్రావినది. భావమందాతని స్పర్శామంజిమ ననుభవించినది. నా ఉత్తమవిమర్శయందు కేవల రూపవివశమయిన యికాహృదయము ఉదా తస్థానము నాక్రమించుకొన లే దు. ఈరసభేద మెట్లు కలిగినదో తుల్య నాయికల యాచి త్యప్రసక్తివలన తేలఁగలదు. ఁవనిత తనంతఁదా వలచి వచ్చిన చుల్కన గాదె యే రికి" అను కవిమధురచరణమునందు నాయికాశయము 91 కొంత బోధపడుచున్నది. మదనవ్యధా భిన్న తచే ( అలివే `ణులు వాడివత్తు లగుచున్నారని' పలికెను. అనునయ పూర్వమగు భావదైన్య మిందు చాలఁగలదు. నైజసిద్ధ ముగా ఈ నాయిక 'నయభయ' సాధనసంపత్తికలది కా దు. దేవదేవివలె నయచాతుర్య మెఱుఁగదు. భయపె ట్టి కాంక్షా మాధుర్యమును బోషించు ప్రౌఢనాయికా లక్షణములును లేవు. ఇట్టి జాతి నాయికలలో రసవిశిష్ట మగు (మిటార'ముండినను శుకగుప్తతి పాత్రలవలె రుచి 81 నైచ్యమునకు లోనుగాకుండవలెను. అపుడె సాహిత్య చర్చకు యోగ్యమగుదురు, సాహసము తక్కువ. ఆత్మగతమయిన ప్రజ్ఞావిశ్వాస ముగూడ గానరాదు. 'ఇటు జపియించిన విడుతు నే' యని ఉలూచి విజయాపహరణమున కాయ త్తపడినది. మన్మగుని ఏలని బంటుగా, దక్కించుకొనరాదా ? 6న ను వీడు పరిగ్రహించినచో' అని వరూధుని సంకల్పమును కదపినది. వాడు తన్ను పరిగ్రహింపవలసినదే కాని, త న్ను వాని నేలుకొను ముచ్చటలు దోచవు. నాయిక సా త్విక భావవిశిష్టయియిన ట్లూహించు సరసవణ౯నలం చా లఁగలవు. త్రోపువడిన తరువాత గూడ నాయిక నాయ తిట్లు తూఱుపాఱఁబట్టలే దు. విఫలమనోరధమైన దేవయాన కచునకు సంజీవని పని సేయకుండెడుమని శాప మిచ్చినది. పార్థ నిరాకృత యయిన ఊర్వశి కామినీజననిరధణకమయిన నపుంసకత్వ మును వానికిఁ గట్టి పెట్టినది. కాని వరూధిని నేనెక్క డ ? వాని గౌఁగిలెక్కడ?' అని నిస్పృహ విలాపము నారంభించినది. కుని నిందించి యెఱుఁగదు. తరువాత విరహము, వరూధిని ప్రణయిని యని చెప్పి యున్నాను. నిశితమధురమైన యుత్కంఠ నందినది. అచ ట భగ్నదశకుఁ బాత్రమయినది; అయితే దుర్మోహ నై జమగు ఉన్మాద దోషమున కగ్గమయినది కాదు. చూ డుఁడు ! హంసీముఖమున 'ప్రియోదంతమును' ప్రభావతి నీ, ఆరతికిఁగరంబు లైతిరే నవ్విభుఁ గౌఁగిలింపఁగ నబ్బు కరములార! యాయింతికిఁ గుచంబులైతిరే నతని వ నిపీడనమబ్బు కుచములార ! యాల తాంగికిఁ జెక్కులైతిరే నారమ్య శీలు చుంబనమబ్బు చెక్కులార! యా నెలంతకు వీను లైతీరే నాకళా విదు మంతనములబ్బు వీనులార ! గీ. అటుగానోఁచకేల నా కైతిరకట ! యని నిజావయంబుల కాత్మవగుచు 3 వినిన