పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/110

ఈ పుటను అచ్చుదిద్దలేదు

80

80 పూ చినపూవును పూచినట్లే దర్శించు మానసికరుచి వేఱు. దానినికోసి యాకులతో దారములతోఁ బొదివిచూచు మనోవికారము వేఱు, సహజముగా కొండదాపున పొరలి పోవు సెలయేటి చక్కదనము నాస్వాదించువాఱు కొంద ఱు. కౌత్తవలతో తవ్విన నిలువు కాల్వలను జూచి యా నందించువాఱు కొందఱు. ఇందు మొదటివారు సహజ శోభనప్రియులు. రెండవవారు కృత్రిమవిలాసపరతంత్రు లు. వరూథిని మొదటిజాతిలోనిది. ప్రవరాఖ్య సంబో ధనముపట్ల నాయికా వైదగ్ధ్యము నిరూపించు భావచి హ్నములు కొన్ని యున్నవి. ఆరంభదశయందు నర్మపరి చితి కొంత కానవచ్చినను, ప్రణయజనమదకలితములగు నానార్థ ప్రచారములు తోపవు. నాయిక వాక్కులలో మధుర మగు నొక దైన్యలాలనము రసజ్ఞుఁడు చవిచూడం అనంతర సంభా'వణయందుగూడ మోహావస్థల యందుఁ జూపట్టు చిక్కులు' వరూధినీ వచనములలో లేవు. గలదు. కం. యిట్లు పలుక వరుసయె వ్రతు లై దినములు గడ పెడు విప్రుల జను నే గామింప...... అని ప్రవరాఖ్యుడు పలుకగా వరూధునికి వదనంబున చిన్న బాటు' వాటిల్లినది. కం. కాముకుఁడగాక ప్రతినై భూమి ప్రదక్షిణముఁ జేయఁ బోయెడువానిం గామించి తోడితే తగవా? అను అర్జునభాషాధ౯ము నూహించిన యులూచికి ఁమోమున మొలకనవ్వు' పేడెత్తినది. ఇట వరూథిని యజకోటియందు 'పావను లౌటకు' మాక వుగిండ్ల సుఖిం చుటేగదా ఫలము? అని యె తిపలికినది. ఆట ఉలూచి 2+ కం. నిను గీతిసాహితీ మో హనవాణులు చెవులువట్టి యాడింపంఁగా గనియుండి కాముకుఁడఁగా నని పలికిన నాకు నమ్మికౌనె నృపాలా ! కం. అతులితవిలాస రేఖా కృతులక్షా వలపించియిట్లు త్రిభువనలీలా వతుల నలయించుటేనా ? వ్రతమనఁ గానీకు? రూపవంచితమదనా ? అని భావగర్భితముగా గడుపైన యెత్తెత్తినది. రసపు . త్రులీ భాగములు తఱఁచినకొలఁది నా యాశయము టలు తేఱఁగలదు. మను చరిత్రనాయికయందు మనోరథ రక్తి యధిక మైనదే; కాని తత్సాధనా నైపుణ్యమునందు విలాసపరములగు త్రిప్పులాటలు' తక్కువ. ప్రణయమువంటి కార్యికరణములయందు పన్నఁబడె డి వలలు మిగుల రహస్యములు. తత్కల్పనములుగూడ క్రమానుగతములై యుండవలెను. అది చతురమకు లక్ష్మణ ము . వరూధునీ రాగసంకల్పముల పరిణామమునందురు ఈ భేదము స్ఫురించుచున్నది. రాగ పుష్పము క్రమక్ర మముగా రేకులు రేకులై వికసించినది ; కాని వశీకరణ వాగురులు మాత్రము పోగు వెంట పోగుతీసి వేసినట్లు. తోపవు. ప్రవరాఖ్యుని ధీరచిత్తము' పరిమళించినతోడ నే నిక్కము దాప నేల ? ధరణీ మురనందన ! యింక నీపయిజ్ | జిక్కె మనంబు నాకు'.. అని ఒక్కసారిగాఁ బలికినది. ఇది ఈ నాయి కాగుణ ములయందొక లోపమని నేను భ్రమింపను; కాని చా తుర్యవతియగు నాయిక యిట్లు ప్రవతింపదు. ప్రవరా ఖ్యునివంటి బుద్ధిజాడ్యోన్మాదుఁడుగూడ 'ఈ పాండిత్య ము నీకు దక్క, మఱి యందేగంటి మే?' యని సాభిప్రా యముగఁ బ్రబోధించి వరూధినీ వైదుష్యమునకు గతిఁ గల్పించియున్నాడు. ఇందు నర్మమయిన వ్యతి రేకథ్వ నియును గలదు. ఎందుకుఁ జెప్పవచ్చితినన నాయిక యందు వైదగ్ధ్యముకన్న వైదుష్యమధికమని ప్రతిపా దించుటకే ! స్వ భావము. వరూధిని పరిస్ఫుటయైన ప్రణయపాత్ర. వెన్నవలె కఱఁగు' హృదయము గలదని కవిసూక్తి చెప్పనట్లు చె ప్పుచున్నది. (ననవిల్తుశాస్త్రము' నావతించినది; కా ని యభిమాన శాస్త్రము రహి పుట్టించు గాంధర్వ'మనక ఁరహిపుట్టించు తీరదు. పాటయందు అన్నిటికన్న హాయి' నెట్లుపా సించినదో ! సౌందర్యార్చనయందు గూడ నైసర్గిక రామ ణీయకము నే యా ప్తముగా నాదరించినది. ఈమె గుణ స్వరూపము నాలోచించినచో ఒక రహస్యము పొడక ట్టుచున్నది. వరూధునీ స్వభావముందు వశీకరణశక్తికన్న