79
79 రూపించుటకు అవకాశములు లేవు. తరుణీ అని ప్రవరా ఖ్యుడు సంబోధించినాఁడు. అందువలన లేక పడతిగా న తనికి గన్పడితీరవలెను. (అనన్యకాంతి యనుట చేఁ గూడ నా మె యీదువాడినది గాదని భావము. నవలాశబ్దమున కు (ఆ ౨.౨గి.) కోమలియను స్ఫురణకలదని కొందఱని రి; కాని అచ్చ తెనుఁగు నిఘంటువులా రూఢార్దమును శాసించుటలేదు. శాచికులగు కవుల రసవద్రచనయందుఁ గూడ ఆయర్థముగానరాదు. వరూధినీ విలాపమునందు (ఆ3_2). ......నోచని యింతిదైన యా చక్కఁదనంబ దేమిటికి జవ్వన మేటికి'... అను పలుకులు వినఁబడుచున్నవి. నాయికకు వియో గదశ యలమినది. త్రోపువడి' 'లజ్జాపరవశ భావముల తో 'గుమారిల్లుచున్నది. నిస్పృహదృష్టితోనున్న నాయికా సంకల్పములు ఆత్మ విలాపమునందు ధ్వనించుట సహజ ము. ఈ చక్క దన జవ్వనములు వరూధిని వేయైయుండు సనుట రసచర్చకు సమీపము. ఇంకను శోధింతము, వన విహారమునందున్న వరూధిని నామెసబులు దర్శించిన భా గమునకుఁ బోవుదము. వారి సంభాషణయందును అను నయాలాపములయందును ఒక సొబగుస్ఫురించుచున్నది. వరూధిని చిన్నతనమందున్నట్లురు. కులనీతులను సామెత లు నెఱిగిన పెద్దము త్తెమరలా 'మెసకియ లయినట్లును తోఁచుచున్నది. ముల్లువుచ్చి కొ ఱ్ఱడచిన చందమాయె పదమా?...... అను సఖీమణుల సంభాషణల నుండి వారియాటి తేటి 'న' లోక జ్ఞాసమూహ్యము. అందఱును లేమ?' అని యా మె నాదేశించిరి. ఇవియన్ని యునటులుంతము. పెద్దనా ర్యుడింతకంటె రసముగ్ధ మైన విశేషణముచే వరూధిని వ యసును సూచించియున్నాఁడు. ఁతకుణాంగుళీ ధూత తంత్రీస్వరంబుతో ...... లేఁతంకము వదలని వ్రేళ్ళచేత మీటబడిన వీణాతం త్రులనుండి లేచు కలస్వనముతో నామె ఁ జిలిబిలి పాట ముద్దులు నటించు'చున్నదని చెప్పినాడు. లేఁతవగు 'వ్రే ళ్ళనుటచే వరూధినీ వయఃతోమలత యంతయు ధ్వనించు చునేయున్నది. న్న వైదగ్ధ్యము. e వరూధిని చక్కని విదుషి. నిశితమయిన సాహిత్య ప చయము ఆమె సంభాషణయం దెందుఁ జూచినను ఉట పడుచున్నది. కాని నాయికయందు వైద్యము కంటె వైదుష్యమెక్కువ, మన్మధశాస్త్రా ధ్యయనము తాను చి నాఁటీనుండియు జేసితినని చెప్పికొనినది; కాని వీణా వాదనమునందును, కీరకారికలకు పలుకులు నేర్పు' ట యందును ఆ స్థలాలసము గానవచ్చుచున్నది. వీణావాద నముఁజేయుచు నాయిక మన కగపడుచున్నది. రామ భూషణుని గిరికానాయిక యును ఈయవస్థయందెచిత్రిం పఁబడినది; కాని ఈనాయి కాద్వయము నడుమ ఒక భేద మును దీయవచ్చును. వరూధిని వీణపాటయందు ఁ ఆలాపగ తియు' పారవశ్య విభ్రమమును' ప్రధానములుగా మ్రో గుచున్నవి. అందువలన గానకళయందు నాయికకు గల స్వాదురస పక్షపాతము సూచ్యము. ఇంక గిరికాగాన మునాలకింతము. (ప్రాణాను బంధములు' వానికిగల 'తాళగ తులు,' ముందుఁ జీవింపబడుచున్నవి. (ఆలాపభంగి' య న్ననో అత్యత్త సంవాది స్వరంబులకు గ్రామంబు'లును చుచున్నవి. ఇందు శాస్త్రీయ సంకేతము అధికము. గిరి కకుగల శాస్త్రప్రవేశ ప్రాగల్భ్యమును, తదాభిముఖ్యము ను ఇందుధ్వనించుచున్నవి. వరూధిని కిన్నరలోగలహాయి, గిరికావాదనములో లేదు. వరూధినికిఁ బ్రకృతి సౌంద ర్యము ననుభవించు నవనీత హృదయము' కలదు. 'భోగ పరుఁడవై' యానందింపుమని ప్రవరాఖ్యుని సంబోధించి నది. అపుడా పరిసర ప్రకృతిని తేనెలూఱునట్లు వర్ణిం చినది. ఆమె కాంక్ష పడీ వలచిన కస్తూరి (సద్యోవినిర్భి న్నమై పడియున్నది;' కాని బంగారపు బరిణలలో లేదు. జవ్వాజి యెండకుఁగరఁగి, కసటువోయినది. పిదప కఱ లనంటి' గుమగుమలాడుచున్నది; కాని కృత్రిమపు రూ పములతో దాపఁబడి యుండలేదు. ఘనసార తరువుల పొరలలోనుండి పచ్చకర్పూరము పొడిపొడిగా యున్నది. పన్నీ కుపూలనుండిజాతినది. ' ఈవర్ణ సమును భా వనయందు జీవింపఁజేయుఁడు. ఎక్కడి సౌందర్యమక్క డనే' ఎచ్చటి పరిమళమచ్చట నే! ప్రకృతిసిద్ధము గాఁ బడిఁయున్నవి. ఇదియే నైసర్గిక సౌందర్యము. ఇందు సఖీజనులు దిద్దిన కృత్రిమాలంకారం మేమియు లేదు. d బ