78 కొంతసహకారముగ సహృదయులు రసపోషణ' ము ను సమర్థింపవచ్చును; నాకిచట కావలసినదియవ స్థాంతర ప్రసక్తి మాత్రమె.
వరూధిని యాకారము
కవిరచించిన నాయిక పదములలో ఆమె యాకృతి యు నణఁగియుండును. నాయికల కందఱకును సమాన రీతిగల వర్ణన ల సేకములు కలవు. అయినను ప్రతిభావం తుఁడగు సుకవి తననాయికకు (విలక్షణత'ఁ గల్పింప క విడువడు. పాత్రోచితీ నిరూపణమునందు ఈవిలక్షణత్వ చర్చ కవకాశమధికము. పెద్దన మహాకవి. ప్రకృతి వి లాసమును చక్కగా గుర్తించిన రౌచికుఁడు. వరూధుని వంటి నాయికకు ఆకృతి స్వభావములందుఁ బరిస్ఫుటమ గు నైలక్షణ్యమును బాటించి యుండకపోఁడు, వరూ ధిని సర్వాంగ సౌందర్యముగల నాయికయని భావవీధి యందాలో కింతము. ఊహాప్రతిష్ఠితమగు బింబము నం దేమోహనాంగము విలక్షణశోభతో రాణించుచున్నది? పెద్ద నార్యుఁడిచ్చిన వర్ణనలతోఁ జిత్రకారుఁడొక పటము వ్రాయుననుకొందము, అతజేయంగమునందుఁ గళాప్రా ణమగు విలక్షణతను దిద్దవలెను? ఈ ప్రశ్నలకు మను చరి త్ర వర్ణనలే ప్రత్యుత్తరము లియవలసియున్నవి. వరూధినీ సౌందర్యము నేత్రములయందుఁ బరమావధి నందినదని నా యూహ. ఇటంటినని యితరావయవములు యధాసుంద రములు గా పొందు పొంక ములంద లేదని నాయాశయముకా దు. తీర్చిదిద్దిన చక్కదనాల రేకలలో నేది విలక్షణమ యిన శోభను జూపుచున్నదని నాయర్ధము. ప్రవరాఖ్యు నకు గానఁబడిన నాయి కామూర్తిని భావింతము. మొద ట 'విద్యుల్లతా విగ్రహాయని విశేణముతో వరూధిని యాకృతిని మొత్తముమీద సూచించినాఁడు. తరువాత శతపత్రేక్షణయని పలికి నేత్రములకుఁ బ్రధాన సౌభా గ్యము నిచ్చినాఁడు. ఇదియె ఆమె నేత్రలావణ్యమునకుఁ బ్రధమ బీజము. పిదప కొంతసేపటికి వరూధినికి అబ్బు రపాటు' దయించినది. ఆయవస్థయందుఁ గూడ ప్రధమ రాగము నయనాంబుజములు వికసించుట'తో నుదయిం చినట్లు జిత్రించుట కారంభించినాఁడు. అందు కాంతి పెల్లుబ్బినది. కనీనికలు' పూచిన కలువమాలలను గ్రు మ్మరించినవి. అనంతర దశయును కావ్యసౌందర్యమును تلام దోహలించునదె. ఁలేనడు మల్లలు నాడగా' పూచిన పోక బోదియచాటునకుఁ బోయినది. అందెలు రవళించినవి. అచటనుండి దృగంచల ప్రభాతరంగములు త్రోవయందు వెల్లువఁబెట్టినవి. అప్పటికి (ప్రఫుల్ల నేత్రమ్ములతో, యిక నాయకునిఁ జూచినది. అంతట పులకలు మేననం కురించినవి, ఆవాలకమునందు కన్నంగవ... ముఖచం ద్రు నాక్రమించుకొనునో' యను భ్రమ మన్మధునకారో పించిన కవి రసాత్మకుఁడనుట నిర్వివాదము, ఇందును కన్నులయందమె పుష్పించుచున్నది. ఇంకను భ్రమరకీట న్యాయముననుకరించినపుడు గూడ నాయికకు మొట్ట మొదటి మార్పు క్షేత్రాంచలములయందే పొలుపువారిన ది. బిత్తరచూపు అని మేవ స్థితిని మాన్చినది. ఇంతటితో నయ నానందమాగలేదు. కవికి నాయికా కటాక్ష సౌభా గ్యమునందుఁగల యా సమమత యపారమైనదిగఁ దోఁచు చున్నది. "చెలువగు వానిఁజూచినను జెల్వకుఁజూపులఁగావె కూటముల్ అను రసరహస్య పక్షపాతముగూడ వరూధినీ సౌం దర్య రాశియందు కటాక్ష కాంతి కదంబ ప్రాధాన్యము : సూచించుటకే సంఘటించినాఁడు. అనితంబా భోగ ధవ ళాంశుక'మను పెద్దనార్యప్రయోగము నందు సార్ధకమంజి మ యున్నది. ధవళాంకుక ప్రశంసచే తెలుఁగు పడఁతుల సహజ దేశీయ వేషమునకు (విలక్షణత' బోసియున్నా డు. తెల్లచీరలు ధరించు నితంబినీమణులలో తెలుఁగుదే శీయులు ప్రధానులు. వయసు. వరూధినికి తరుణి, నవలా, మున్నగు విశేషణములు వాడఁబడి యున్నవి. ఐనను వయసు నిర్ణయించుట కిం తకంటె సహజరసోచితములును, ప్రత్యేకస్థల ప్రసక్తము లును నగు నిదర్శనములు కావలెను. నాయిక వయస్సు ను నిరూపించుటకుఁ గావ్యమునందే అంతస్సాక్ష్య సంప త్తి నన్వేషింతము, విజయవిలాసమునందు చం. కన్నియఁగాని వేఱ కటిగాదు.....నీకు నే జన్నియఁ బట్టియుంటి నెలజవ్వనమంతయు' అను పద్యమునుబట్టి కావ్యక్రమమున ఉలూచి వయసు నూహింతుము. ఇంత స్ఫుటముగ వరూధిని వయసు ని