76
పంజాబు, గాంధారములలో బహుళః ఉన్ని బట్టలు కూ డ వాడఁబడుచుండెడివి. భరతుని తాతయగు కేకయ రాజు మనుమనికి కంబళాజినముల నేకములు బహుమాన పూర్వకముగా నిచ్చినట్లు రామాయణమునందున్నది. ఇ ప్పటి కాలమున నెట్లోయట్లే క్షాత్రయుగమునందును \* సొగసైన నేతయును, మిగుల వెచ్చఁదనమును గల ఉన్ని శాలువలకు పంజాబు కాశ్మీర దేశములు ప్రసిద్ధివ హించి యుండవచ్చును, నూలు బట్టలు వీనికంటె నెక్కు వ సన్నని నేతఁ గలిగియుండి రాణివాసము వారును గొప్ప వారును ధరించుటకుఁ దగినవిగానుండెనని భారత రామా యణములు చెప్పుచున్నవి. నూలు, పట్టు, ఉన్నితో మాత్రమేకాక గడ్డితోఁ గూడ వస్త్రములు నేయఁబడుచుండెనని వీర కావ్యముల వలనఁ దెలియుచున్నది. వీనిని తాపసులు ధరించుచుండి 8. సీతారాములు తాపస వేషములతో నరణ్యమునకుఁ బోవునపుడు వారు కుశనిర్మితములగు వస్త్రములు ధరించి యుండిరి. అట్లే పాండవులు అరణ్యావాసమునకుఁ జని నప్పుడు అజినములను ఉత్తరీయములు గావాడుకొనిరి. X ధృతరాష్ట్రుఁడు వానప్రస్థుఁడు గాన సరణ్యమునకుఁ బోవు వేళ వల్కలాజినములను ధరించెను. ఆ ఋషులు ను ఇతర తాపసులును వల్కలాజిన ధారులుగా వర్ణింపఁ బడియున్నారు. ఒక వీర కావ్యములలోనే కాక, వాని తరువాత రచింపఁబడిన వందలకొలఁది గ్రంధములలో తా పసులు ధరించు వల్కలాజినములు వచ్చినవి. కాని ఇట్టి వస్త్రములు ఏగడ్డితోఁజేయఁ బడుచుండెనో ఎట్లు చేయ్య బడుచుండెనో కానరాదు. ఇప్పటికాలమున మాత్రము మనదేశమున కేవలము గడ్డితోఁ జేయఁబడు వస్త్రములు ఎచ్చటను కానఁబడవు. అయినను ఒకప్పుడు మనదేశ మందు గడ్డితోఁ జేయఁబడు వస్త్రములుండెనను సంగతి మాత్రము నిజము. "ఈ హిందువులు గడ్డితోఁ జేయఁబ డు బట్టలను గట్టుకొ నెదరు. వారు నదులలో రెల్లునుగో సి తెచ్చి చీల్చి చాపవలెనల్లి వస్త్రముగా ధరింతురు, ” అను 'హీరోడోటసు' వ్రాత వైయంశమును బలపఱచు చున్నది.
మాడపాటి హనుమంత రావు.
సీ. | వంకరపాగతో ♦ వలెవాటుతోఁ దంబు-రాతోడ నారంగ ♦ రాయ చరిత | |
గీ. | చేతనముదాల్చి సరసమై ♦ చిత్తరంజ | |
సానూనబృహతీగౌరీ సూక్ష్మ కంబల వాల నే కర్ణ ౧౩ తతఃపరాజితాఃపాధా వనవాసాయదీ తాః | అజినాన్యు త్తరీయాణి జగృహశ్చయధాక్రమం సభా॥ [ శ్లో॥ అగ్ని హెూత్రం పురస్కృత్య వల్కలాజినసంవృతః | వధు జనవృతో రాజా నిర్యయాచవనా 1