పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/19

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ వీరేశలింగకవి సమాజము కుముదవల్లి.

ణకై హృకరపూర్వకముగా జూ కళకి ని వారికి దేవుడు ప్రసాదించుగాక, ఈ లోకమునం

ఈ సమాజమున కనుబంధముగ, మానవ జీవితమువ కత్యావసరమై ఆత్మాభివృద్ధి కలిగించుకొనుట కెటు కృషి చేయవల మనో చక్కగా దెలిసికొని దుగల చరాచర సముదాయమున కాధారభూతుండును, సృష్టి, స్థితి, లయ కారకుడుకు అరు జగదీశ్వరుని మా వాసికము గా సోత్ర, వండవ అనుతాప, శాంతిలక్షణముల She ఆరాధన చేయుట అలవరచుకొనుటయే ము కినిబొందుటకు రాజను "ముని ధృఢవిశ్వాసము కలిగి ప్రార్థశా సమాజమును నెలకొల్పిరి. అందు ప్రతిభానువారము యంకాలమున కొందరుకూడి నిర్మల హృదయముతో ఈశ్వరస్తోత్ర పఠ నాటకము న మనోవికాస ముద్భవిల్లు లాగున శ్రావ్యగీతముల బాగుకు ఆనందింనుచు మానసిక ఈశ్వరోపాసన జేయునున్నారు. ఆపద్ధతి జనసా మాన్యులలో సహితము వ్యాపింపజేయు కృషి బూనిరని చెప్పుటకు సంతసమగుచున్నది. దర్భము

ఈ సమాజముయొక్క ప్రతిసంవత్సరీకోత్సవ సం మన బీదలగు వృద్దులకు, దిక్కుమాలిన బిడ్డలకు, న ఆ గవైకల్యులకు, అన్న వస్త్రదానము లొసంగుచు న్నారు. ఈ 170 మవాని సుగుణవతి అనాధ యః నయిన క్షత్రియకు భోద్భవి యగు భూపతి రాజు క్షత్రియకులోద్భవి నరసింహరాజు గారి భార్య వెంక య్యమ్మగారు ఇది ర ఈ సమాజమునకు శాశ్వతముగా నుండుట స రు 100 లు నివాళ ఒసంగిరి. దాని కడ్డీ ననముచే ఆమె తోరక ప్రకారము ఏపేట అన్న దానము చేయబడు నున్నది. అట్లే పైన వ్రాసిన ఏర్పాటులతో మరియొక క్షత్రియ స్త్రీలు రు 100 ల మూలధనము నిచ్చుటకు వాగ్దాన మి చ్చి అందుకు సాలుకగు వడ్డీ రు 10 ×ను మూడేం డ్లనుండి యేటేట నిచ్చుకుండిరి. ఈ యిరువురు 1 ను ధనరంతులు కాకున్నను మన దేశమునందు పల్లెటూళ్ళ లోని స్త్రీలు దానముల యొక్క యప యోగమును తెలి సికొనుటకును యిట్లాచరించుటకును వీరు మార్గ దర్శకు లగుచున్నారు ఈ సమాజము యొక్క యుపయో గమును సమీపమున నుండు గ్రామములలోని లు 95 గూడ దెలిసికొని సహాయపకుట మిక్కిలి ప్రశం సనీయము. ద్రోణంరాజు వెనపోఏ రాజు గారి భార్య యణ, కోపల్లె నివాసులకు శ్రీ కాళ్ళకూరి సరసింహము గారికి సోదరిము, ఆనాధయు నగు శీతమ్మగారు తమ యవసానకాలమున పైన వివరించిన దానమున్నకై మూల ధనముగా రు 2 లు వారి సోదరువకిచ్చి ఈ సమాజ మున కంపుకు । జెప్పి. పాత్రదాన మెగిన విద్యావి వేళ సంపత్తిగల ఆమె గారి యాత్మకు శాంతికలుగుగాక,

ఈ సమాజిగలు బందరుపబణములోని ఆంధ్రజా తీయకళాశాలు. దీపాళిపండుగనాడు ఇచ్చలు ప్రతి యింటికిం బోయి కొంతసొమ్ము జరుచేసి వారికంపు చుండిరి. ఈసమాజ కార్యదర్శి గారు వార్షిక వృత్తాంతము నందు జెప్పిన ఈ క్రిందివిన మములు గమనింప దగియు న్న వి : “మనమందరమును ఈ సమాజమును ఎడతెగని పూనికతోను అత్యాసక్తిలోను జాగరూకతతోను దేశ కాల పాత్రత కనిపెట్టి దైవచింతనగలిగి కంటికి రెప్పవ లె గాపాడుచుండినచో, అవకాశముపై క్రమశ్రమము గ భావికాలమున అనంతములయిన సత్ఫలముల నొసంగు ను. సోదరులారా ! దీనినవినకులు ఇప్పుడు గుప్త ము గానుండి, భావజ్యోతకములు, వివేకదృష్టికి కొరత లామలకములుపలె, గాన బడును; కాని బాహ్యదృష్టిక గుపడునవి కావు ఈపత్యము వివ్యాధి వేక సంపత్తిగల, స త్యశీలురును, సద్ధర్మపరులుకు, పరోపకార పారీణులుకు, అనుభవముచే దెలిసికొని సమా తెలుపు కున్న విష మేగాని నేవల్లిన యూహ కారని నిష్కపటముగ ఔ ప్పుచున్నాడను, సదాచార సంపత్తితో కూడిన విద్యా సక్తికొరకు పాటుపడుచు జ్ఞానధనమార్జింప సరుకట్టి పు ట్టినసమాజములు, నిరర్థకముల కాలహరణముల కాకర నుయి వట్టి డాంబిక ములకు స్థానభూతములయి, మనివేక మును నెలకొల్పునని యోచిం యివాడు మానవుడో లేక జంతువో మరేమియో, వాని నెట్లుచూడవలెనో మీరే యోచించుకొనుడు, మన శమున పూర్వకాలమున