పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/18

ఈ పుటను అచ్చుదిద్దలేదు

94 గ్రంథాలయ సర్వస్వము

లగుపడుటవలనను ఈ సమాజమునకు స్వంతమందిరముండు టావశ్యకమని తలపోసికొని ఈగ్రామాధికారులద్వారా తాలూకా అధికారులను స్థల కల మిప్పింపుడని కోరగా వారొక్క 'సెంటు'స్థల మిచ్చిరి. అది ప్రజల కూడికకు అనుకూలమైనదియే. ఆ స్థలమునందు ఆ 1897 వ సంవత్సరాంతమున తాటియాకు కప్పుతో నొక చిన్న మందిరమును గట్టుకొనిరి. ప్రప్రధమమున మందిర నిర్మాణమునకు కోపల్లెగ్రామ నివాసులగు శ్రీ కాళ్ళకూరి నరసింహముగారి ప్రోత్సాహమువలన విద్యాధికులై ఆంధ్రభాషాభివృద్ధికి కి సదా కృషి జేయుచున్న పోలవరం జమీందారువారగు శ్రీరామచంద్ర వేంకటకృష్ణారావు పంతులు బి. ఏ. బహద్దరు గారు మొదట రు 2500లు దయతో నొసంగుటవలన దీనికి కె. ఆర్. వి. కృష్ణారావు మందిరమని తగువారిచే అప్పుడు నామకరణము చేయబడినది. ఇట్లీసమాజము దినదినాభివృద్ధి నొందుచురాగా మందిరము నభివృద్ధి పరచి స్థిరమైనదిగా చేయవలసిన యగత్యత కలిగెను. సమాజమునకు తెనుగు గ్రంథములు విశేషముగా సవ కూర్పబడినవి. జనుల వివేకాభివృద్ధికై సర్వదా కృషి చేయుదుమేని తప్పక ఈశ్వరసహాయము కలుగు ననియు అప్పుడు గాని క్రమమగు ఫలితముతో కూడిన మ నస్సంతుష్టి కలుగదనియు కావున ఎడతెగని కృషి చేయం టయే విధాయకధర్మమనియు ఈ సమాజము వారి యము. ఇట్లుండ ఆ 1909 సం॥రం ఆగస్టు నెల 8 తే దీని నరసాపురం రెవిన్యూ డివిజక్షా అధికారులగు శ్రీ జ్యో తీంద్రనాధరాయి ఐ. సి. యస్. గారు ఈ గ్రామము నాకు విచ్చేసి మా యాహ్వానముపైన ఈ మందిరమున ప్ర వేశించి మా సమాజ స్థితిగతులను చక్కగా పరికించి ఆసమయమున దీనిని పెంకుటిల్లుగా జేసికొను చిరి. 800 వారు యీ గ్రామ చెరువుగట్టుపై నున్న తాటి చెట్లలో 15 టి నుచితమగ నిప్పిఁపుడని వేడిరి. తో 10 టిని కొట్టించుకొనుటకు వెంట వేయుత్తరువునొ సంగిరి, తుదకవి చాలినంత పనికిరాకపోయినను వారు వాత్సల్యతతో దయ చేయుటవలన నే ఈ మందిర ని ర్మాణమునకు వారు మొదటి ప్రోత్సాహకులయిరి. ఈ మందిరము విశాలపరచి వెంకుటిదిగా చేయుటకు దీని చుట్టునున్న స్థలమొక్కంత ఇప్పింపుడని కోరగా ఏయా ఞ టంకమును కలిగింపక ఈ గ్రామాధికారులు సిఫార్సుచే యగా ఇదివర కిచట తాలూకా యధికారిగా నున్న ప్ర జులగు శ్రీ తుర్లపాటి వాసు దేవమూతి పంతులు గారు వెంటనే స్థల మిప్పించిరి. ఈ యిల్లు కట్టుటలో సమా జిక్షులును అభిమానులును వారివారి శ క్తికొలది ధనసహా యము చేయుటయేగాక కొందరు శరీరకష్టమును లెక్క చేయక స్వయముగా పాటుపడుచువచ్చిరి. అట్లయినను పూతి పరచలేక పూనిన పని నిర్వహించుటకు తమకుగ ల మనోభిలాషను విడనాడక ఇతర గ్రామములలో నున్న మిత్రులను ధనసహాయము చేయగోరగా, వారు శక్తికొల ది తోడ్పడిరి. ఇదియునుంగాక, ఆ గ్రామములోనున్న మువ్వురు ఆచాధలగు క్షత్రియ స్త్రీలు తగు ధనసహాయ ము చేసి మిగుల ప్రోత్సాహము గలిగించిరని దెలుపుట కెంతయు సంతసిల్లుచున్నారము. గు పదానపగులగు వారి నామములను వెల్లడిచేయుటకు వారంగీకరింపలేదు. పేరుచెప్పుకొనుట కిష్టము లేనివారే పెట్టున కుదార పరు లన్న సామెత సాధ౯కపడుట కిదియొక ఉదాహరణ ము, మొదట ఈ గృహనిర్మాణమునకు ధనసహాయ ట మొసగిన పోలవరం జమీందారువారిని కొంత కలపను ఇప్పింపుడని మనవిచేసుకొనగా నూరు రూపాయలు విలు వగల కలపను దయచేసిరి. ఈ తోడ్పాటులవలనను ఈ సమాజము యొక్క నూతన మందిరమును 1910 సం॥ జూక్ 1వ తేదికి పూతి చేయగలిగిరి. మిగిలిన తలుపులు వడ - యిరా పనులు పూతికొరకు, అనేకముగ ప్రజా క్షేమ మగు శాశ్వతములలున ప్రతిష్ఠాపనలు చేసి ఈ చెన్నపు 8 రాజధానిలోని జమీందార్ల లో నెల్ల సత్కార్యధారే యులని వాసిగాంచిన పిఠాపురంజమీందారు వారగు శ్రీరాజారావు వెంకటమహీపతి సూర్యారావు బహద్దరు వారికి విన్నవించుకొనగా వారు పరిపూర్ణదయతో నూ రురూపాయలు మణియార్డరుద్వారా పంపిరి. ఈ సహా యముతో మందిర నిర్మాణమంతయు పూతియైనది. ఆత్మకు శరీర మెట్లు నిలయమో అట్లే శరీరమునకు గృ హమావశ్యకము. శరీరపోషణకోరు ప్రతిమనుజుడును గృ హపోషణము జేయుట విధాయకకృత్యము. అట్టి వ్యక్తి గల ఈ సమాజికులందు ప్రతివారును ఈ యిల్లు తన శరీరమని దృఢముగ నమ్మి కంటికి చెప్పవలె దీని రక్ష