ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పాటలు. నీయందమునుజూడ నీయందమునుజూడ నీ పని నామనసు నిలిసింది కలిసింది ||| సుక్కురోరము నాడు చక్కా నీ రోజున బు రానున్న గదువ్వి కిరు చెప్పులు తొడిగి యెక్కడిగో యెలుతుంటె యే గాది గా చూశాను ||య|| సంపంగీ తైలము సొంపుతో నేరాయ సక్కగున్నా దాని కను సైగా చేసినావు య|| పాట. సోకుగాడే సింగి నాయనా కాకి చొక్కా వేసుకొని కాకినాడ వెళ్తుంటె కాకిపిల్లతన్నింది సోకు గాడినీ ||సోకుగా డే ఏలుముడి వేసుకొని ఏలూరు వెళ్తుంటే ఎఱక పిల్ల తన్నింది సోకు గాడినీ సోకు గా డే| సైకిలు వేసుకొని కై గలూకు వెళ్తుంటె కౌజుపిల్ల తన్ని ంది సోకు గాడినీ ఇసోకు గాడే, ఒంటెద్దుబండి ఎక్కి ఆకివీడు వెళ్తుం టే బాతుపిల్ల తన్నింది సోకు గాడినీ ! సోకు గాడే| జట్టుపం చెకట్టుకొని పాలకొల్లు వెలుతుంటె పాముపిల్లతల్ని ంది సోకు గాడినీ II సో|| చుక్క బొట్టు పెట్టుకొని సూరికింద 8 లుచుంటె సుంచుపిల్ల తన్నింది సోకు గాడినీ సోకుగా డే॥ సన్న వం చెకట్టుకొని సామర్లకోట వెడుతుంటె పొనిపిల్ల తన్నింది సోకు గాడినీ ||సో॥ చాకలివానిపాట. చాగం - ఎల్లెలైనంజా నీవోటము నా కెరిక నేదా బెంజాలినంజు నూరి గాడు నీకాసి సూచిననూపులకు Mm