ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పాట లు. గంగుపు చెలు కట్టకోకురా రామ . 39 వెళ్ళబోకు రా 1 || సన్న చం చెలు కట్టబోకు రా సానియిండ్లకు వెళ్ళబోకురా II NTV సిల్కు చొక్కాయి వేయబోకురా చీపుకు దెబ్బలు తినబోకు రా! కావితం చెలు కట్టబోకురా కాళ్ళతాపులు తినబోకురా 1 | ఖద్దరువం చెలుకట్టకోకురా కాంగౌనులోను తిరగ బోకురా || మాండు_ తిపుట. మాయదారి పెళ్ళాలు మామిడిసిపడుతున్నారు మొగుడి గాడిమాటం టే ముండా నా సైతు లినరు గా ||మా|| పెద్ద పెద్ద పేచనులంటారు పేరుపొడుము ముఖాన పూచుకుంటారు ||మా || వద్దువద్దంటె మండి పడతారు మాగంటె నిన్ని డిసి పోతామంటారు ||మూ|| నాటకాలు సినీమాలంటారు డాన్సింగు పార్సింగులంటాను సందకాడనగపోతారు తెల్లారగట్లసక్కావత్తారు గా ||మా || సంకల్లోకీ రైకలు సక్కా వచ్చాయి వాసినకట్టు మొలకువచ్చింది పూరోత్త రాల సరుకులు పోయాయి బేసల్ గీర్వా నాలు పేసనైనాయి ||మా || కలవ రేకుల్ని గెలిచేటి కల్లాకు వాటమైన ముక్కలొచ్చాయి కాళ్ళకు సిప్పర్లు తొడుగుతారు అదేంటి అంటేను ధుమాధుమాలాడుతారు ||మా || యరయ్య బావపాట యరయ్య బాబా | యర్రయ్య లావా నా మొరాలకించరో యరయ్య బావా చక్కనీ నీక నులు చక్కానీ కనులు చలువరుసాముత్యములు | పలువరుసముత్యములు, వలపూ నీవయినిగలిగి నిలువాకున్నా దిమనసు IId!