ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పాటలు. 91 నాయి | పర్వతా లేడెక్కి | బద్దలౌతుం టేను | వంటగాహ్మణులంత వారి గిపో నారు | వంటగాహ్మణులంత | వొరిగిపోతుంటేను | డాక టేరురూ మంతా | దద్ద రెళ్లింది | డాక టేరురూమంత | దద్దరిల్లుతుం టేను | దేవతలు మంచాలు | గెంతు లేశాయి | దేవతలు మంశాలు | గెంతులేత్తుం టేను | ఆ యావుదూడాలు | అడిలిపోనాయి | ఆయావుదూడాలు | అడిలిపోతుం ఓ ను | సిగలు పట్టుకోని సిందులా డేరు | సిగలు పట్టుకోని సిందులాడుతుం టేను ఎంగిలు చేతులతో ఎల్లిపోనారు. వచనం:- అది యినపపంబకాదు, రాగి పంబకాదు యిత్త డిపంబ కాదు, సేవెండి పంబకాదు. ఎండివంబకాదు. అది తోలుపంబకాబట్టి యింత మంది దేవతలు ఏమి సేశారంటే పాట: _తోలుపాము పట్టుకొని తోమేసినారు. రాక్ష సు ల పాట సూసార మన పెబువు సుందరం ||ఓహో॥ ఓసోసి ఆ మొగము తీరు మన మెంతానివరిణింప ఏమానివరిణింప ఏమానివరిణింపగలమూ || సూ!! భీమరాజు కురడం టె బింక మైనవోడు సోమ శేక రునిక న్న సొం పైనవోడు యిడింబికొడుకంటె ఈ నాటివోడు , సూ|| పాట. దండా దండాలు మాసామొ మాదొడ్డసా మొ సల్లంగయేలేటి దాత్మయ్యో మాదాతవయ్యో కాపాడి రక్షించు కన్నతండో మముకన్నతండో యెయ్యేలువర్ధిల్లి యేలు పెబువా మమ్మేలు పెబువా ”దం|| పాట కొడుకా గణేశ రావా నువ్వు పొడయిపోతావురా ||కొడుకా పట్టుపం చెలు కట్టబోగురా పట్టణమంతా తిరగబోకురా || ||