ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పాటలు. పచ్చబొట్టుపాట - డైలాగ్ . బావ పచ్చబొట్టు పొడిపించు బావ (రావ) ప్పొలా వరకయిచ్చి పొడిపించు బావ (బావ) ఏటేటిపచ్చబొట్టు పొడిపించమంటావే ఏటేటి కావ లెలమ్మీ నరసమ్మ నీకే టేటి కావ తెలఘ్మి నరసమ్మ .బావ, బావ అప్పన్నకొండొకటి! కొండమీద గుడియొకటి గుడిముందు గంటలతో గరుడస్తంభం యొకటి, అవి వాగం చెరువొంటి యాదగబగో విలొక టి నాచేతిమీద పొడిపించు బావ III: || ఏటేటి వచ్చబొట్టు ఎ డిపించమంటావే నీకే టేటి కావ లెలమ్మి, నరసమ్మ బావ ఆరిమల్లి బొడ్డుమల్లి సిరుమల్లి మరుమల్లి శ్రీరామపొవాలు, సీతమ్మ నవరాలు, లచ్చన్న బాణాలు, హనుమంతు వాలాలు, ఆబగత డుపులు తొడల పైని పొడిపించు బావ I బావ!! అయి తే బావ, నేనప్పుడేలాగున నుంటానంటే కోమటోడింటి కెళ్ళి, కొవిరినూని రాసుకొని బుక్కావాడింటి కెళ్ళి, బొట్టుకాటు కెట్టుకుని గాజులోడింటి కెళ్ళి పూల గాజు లేసుకుని, అప్పుడుసూసుకో బాగాసూసుకో అందం, గాజు లేబాగుం టాయో, బొట్టె బాగుంటాదో, చీరెబాగుంటాదో, నా నే బాగుంటానో, నువ్వే బాగుంటావో పయి డే లాగుంటాదో, అప్పుడు సూసుకో బాగానూసుకో అందం, బా గాసూసుకో అందం, అప్పుడు నిబద్దిగా చెప్పవోయి కరెంకట చావ||