ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పాటలు. పాట-బస్సుపుట్టి. దోరి బాబు బన్సు పుట్టింది. యీబస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపుకొట్టిం కోరిబాబు ||2|| ఒంటెద్దుబండిపోయె రె) డెడ్ల బండిపో యె డబ్బపోయె మనకు యిబ్బందిలావయ్యె ||2|| కాళ్ళు జాచవీలు కాదు కైదీ వలె కూర్చోవలె కడుపుబ్బి నావీరు యిదియా పరోయ్ బాబు) 02|| పిల్ల దాని పెళ్ళికి నేపా, కొండపోవు చుండ పాత టైరు పేలగా నె వెనక తిరిగి రాలేక ముందుకుమరి పోలేక ఎండ బాధ పడలేక చెట్టునీడకింద నేను చల్లగాను కూరుచుంటి తోవ మధ్యస్తంలో తొయ్యి తొయ్యి మన్నారు. బాబు ||2|| చదువునక్కర లేదు చాకలి పోతన చేతిలో స్ట్రీంగొక్కట యె బాబు బారికి రాముడు కొడుకు బస్సు డ్రైవరే మంగలి వెంకీ గా కొడుకు మోటారు డ్రైవ రోయి బాబు ||2|| డ్రైవర్లుదోపిడి కండక్టర్లు వోపిడి కడకు క్లీ: ర్లుగూడ కక్కూర్తి పాలే || 2.1 బస్సుకొచ్చినసొమ్ము పోలీసువారిపాలు లైసెన్సులపాలు మధ్య మధ్య టైర్ల పాలు మరామత్తులపాలు తుదకు ఓనర్లంతా దేశాలపొలు ||2|| ఓనరు చుట్టాలు పోలీసువారిచుట్టాలు తాసీల్దారు చుట్టాలు యింకమం దిచుట్టుకుం టె బస్సు ఓనర్లంతా భి క్షిత్తుకోవడ మె 112:1 గోదావరి పుష్కరాలపాట. వచనం – సుబ్బప్పా గోదావరి పుష్కరాలికి వెళ్ళేవు టే! వెళ్ళేను దొడ్డమ్మా ఆయి.తే నాతోను చెప్పే నా చె ప్పేవు కావేమి? ఏమిటి ఆ పుష్కరాలవింకలు ఏమివింతలు దొడ్డమ్మా చెప్పితే నమ్మవురాని. పాట-గోదావరి పుష, రాలవింతలు దొడ్డమ్మా ||గో॥ నే నీగొప్ప గ్రామఫోను వారు కోరబంపితి దొడ్డమ్మా IIK || నున్న టిగుండుమీద సైమ పం చె గూబసం:ముల కుదించి కునికిపాట్లు పడ కుండ కూర్చొని వి నె దొడ్డమ్మా uk | గోదావరి పుష్కరాలు చూదామని పోతుంటే వ్యాధులంటకుండ మందు సాధన చేయిస్తవని ముందుసూది గుచ్చి