ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామఫోను పాటలు. చెశ్చరానిరో గాలూ ... నా గొప్ప జెప్పీపోయింది ... కూకుగుడ్డకరువయ్యే ... నాకు తోడునీడ లేవయ్యే ... నై ద్యుడొచ్చి మందిచ్చీ ... నామచ్చ మాపుతున్నాడు ... రంగూనుమాహాత్మ్యం సిరిసిరిము ్వ యీభంగపాటు దెచ్చినది సిరిసిరిమువ్వా అవనాతనామనాపాట. ఇంటి ముందు యీఠపొద యింటి వెన్కగచ్చపొద ఒంటి గాను రాబోకు యుకులజిక్కి పోదువురా 19వ|| అత్త గారి కత్తికోత ఆడబిడ్డ పెట్టుపోత చిత్త కార్తి కుక్కలయ్యె స్నేహమెట్లు చే పెదరా |ఆప, గుమ్మ మైనదాటనీరు గుసగుసల్ చేయనీరు కాటికాడసక్కవోలె కాచి ముంపు రెల్లపుడు రాతి రెండు జాములకు రావి చెట్టుకిందనుండు యింటివారిని నిదబుచ్చి యెయోనిన్ను గల సేవరా |ఆవు . వచ్చిపోయేదారిలోను పిచ్చికుక్కలున్న విరా మచ్చుజల్లి పోయెదరు మాయలపడీ పోరుమురా ||ఆప,1, నీకు నాకు జోడు గాన నిమ్మపూల తెప్పమీద తేలిపోవ మనసుబుట్టె తెల్ల వారు టెప్పుడు రా ||అవ|| ఎప్పుడిల్లు విడిచెదనో యెపుడు నిన్ను గూడెదనో చిత్తచూ చెదిరిపోయె కత్తికోత బలమాయె' !అప|| అందగాడ వో నీకు పొంగుగోరి యున్నదాన యెట్టు లైన యింటనుండి లే నెత్తుకొనిపోర అవ| పాట. మాధవదరి సెనమీరా రారా ఆడెవీతో పాడెదరా నే ||మా !! పరాకా కనరా నామొరా వినరా కన్ను లవిందుగ గనరారా ||మా !!