ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పాట లు. వాంతియైన తీసి వేయలంట కంపు ఇంపు చేసుకతి కుగలంట తల్లి దండమతనికి నాకుతగ డెందుకు జంట | నా || అద్ద రేతిరికాడ సిద్దుర యు అన్న మని గట్టిగర చేడె లేవరున్నాను తన్ని లేపేడె కుండెడైననుతిని మరికుని కేడె బాడిబందలో కండుకొ నేడె శుద్ధిశుధ్యము జూడబోడె అద్దుఃద్దు లేక ను బతికే డె తల్లి తగదాని చెప్పి తే తరిమి తరిమి కొడతాడె 'నా| పాట. ప్రేమనుధా మధు పానము జేయని పాణియె లేదీ జగతికా షేమమూర్తి యా పగ మేళ్వరు డే బోవ డె ప్రేమను మనలూ ఇందకాష్ఠ మిదం కాష్ఠ నదీతీ రేతిసంగమం ఋణానుబంధ రూపేణ పశుపత్నిను తాలయా ప్రేమళూన్యమౌ జీవ మేలా దీపశూన్యమా దేహ మెగాదా పాట.. మాధవా ఆధారమీవే.దీనజనమందార సాధుజనసంతాపహారి సకలలోక విహారి శౌరీ "మాధనా॥ పాట. ముసలాడికీ మంచిముండ కావాలంట ||మన|| ముగ్గుబట్టతలతోటి మురిసేటి గిరిసేటి కూకుం టే నెగసేవు కూరాకు తేనేవు అది లేకుంటె వుండ నేవు వుండ నలుపుతావు-గెంటులాడు తావు వంగి లేవ లేవు ||ముసలాడికి! వానిపొందు పసందు నేకందు జగమందు||