ఈ పుటను అచ్చుదిద్దలేదు

66 గ్రామ ఫో ను పాట లు. ముఖారి. కదలే రావిదిదూరమా భారమా గరుడ గమన బృందావ :ము ||క సదమలాంగ కరుణాంతరంగ నిన్నే నమ్మి నాను 115 || ముదమంది రాధ ముద్ద పాటలకు నీ | మురళినంత సాగించిలో | కరిని గాచిన కథల్ మరచితో మొరవిన వేల పురాణ పురుష ||కదలీ, డా 2 దాక్షిణ్యనిధీ దీనుల పై తామసమా | వూరక వీక్షింతువి దేలా | రక్షకు లిం కేవ్వరురా రాధికలోలా ఆలశ్యమి కేలా ||రా|| సాకి సాధు పరితాత హేజీవదాత | కు న్బాధమము కాల్చు గదా కృష్ణా రక్షకులిం కెవ్వరురా రాధికలోలా ఆలస్యమి కేల ||రా|| పాట. ఫుల్లకల్లు తాగనివాని జన్మ మేల పుడమిలోన అమృతమన్న నిదియే కదా ఒపు యీసారాయి వసుధలోన అమృతమౌ నేవింప జన్మ సార్ధకము సానిసరస జేరితే సౌఖ్యమున్నదస్నా మద్యపానమా రేయని ఎనుజుడుండేలా వ్యర్ధ జీవియె గాక యీవనుగలోన II పు|| పాట. హరిధి జనమె - డీవనము రా మనసా పరమార్థము తెలిసిన మనుజులకు ॥ నిరతము భక్తా వరవశుడయ్యా దరమునబోటు వరదుడౌ వానికి Rహరి|| కనకపు సింహాసనమున నుంచిన మనుజుని కైనను మనము దప్పునా కనక నీప్రియ భక్తులబోనక్ కనక పట్టధరుడే జనకుడౌ వానికి ||