ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆది. గజ్జెలందియ తుంగల చలపతి రావుగారు, 'సక్కూబాయి' బెజవాడ. అసావేరి. 27 గేలా కరుణాలవాల , ఈవిధిని నే నెటుల భరింపగలను ||2|| , మల అనాధను పరీక్షిం చెదవా ఎరుగవా' ము హేపరాత్పరా కటకటా హుకష్టంబయ్యెక్ | గానము సేయుటకైన నోచ నా ||జా|| మోహన ఆటలాడుకోరా నాముద్దుల మూటగదరా గోపాల || నీ|| 5 • ఘల్లుమల్లుమన గంతులు వేయర గోపాల | బొజ్జనింక పాలారగించి నీ ఎరళీ గానము సేయరా నీ || వా|| కనికరమింతయు లేక యశోదనిన్ కట్టివై నా నాతండి అయ్యో కట్లువి ప్పెదను పారిపోకుమా కన్నల పండుగ లుపరా నీ || వా|| నందకుమార నవనీత చోరా బృందావనభువి సంచార కింద మెల్ల నీ సొమ్మేర మామందిరముమ విడనాడకురా నీ ||వా || బి లహరి. గీ. వచ్చినాడవా నాతండి! భక్తు రాలి మొరను వీనుల బడి; 06 అదమలరగ వచ్చినాడవా | ఎన్ని విధముల బ్రతిమాల కన్నుగవకు | జన్మ రియింప జేసితో చక్రధారీ. పాట. గొపాలక్రిష్ణ విగలే గోవిందకిష్ణ విళలే II గో॥ నాపొలిరంగ విఠలే శ్రీపాండురంగ విఠలే ||గో|| అసావేరి, పరాకా! కరుణా సాగరా పల్కులే వినవేరా హా ||2|| బాధలకొర బ్రతికించితివా పాండురంగా రంగా | పల్క వాదయచిల్కవా ||ప!! నీప ముల నే పాడుకోతగ నా నిత్యరూపొ రంగా | నేరమా అపచారమా సరస రళీ మోహనా జాలిదీర్పగ లేవా || || జగధా దారుడ వీవే కాదా దారి లేదా గా స్వామివే సందేహమా జలజనయ నా గోపాలా జాగు సే సేద వేలా||