ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కీర న. పలుక వేమి నా దైవమా రామ పలుక వేమీ పరులున వ్వేది న్యాయమా రామ || పలుక || అలుగ కారణ మేమిరా రామ నీ వాడించినటుల ఆడిననాతో || పలుక వేమి నా దైవమా || తల్లితండి భక్తి నొసగి రక్షించిరి తక్కినవార లెంతో హింసించిరి తెలిసియూరకుం డే దెన్నాళ్ళు రా దేవాది దేవ శ్రీత్యాగ రాజునితో || పలుక, పాట. పూల మొక్క లెటులున్నవొ పోయిచూచెదక్ ||పూ|| చాల కాలమునకు నేడు సంపంగి పూచిన దే 'రాలిపోయె నాకులన్ని మాలతీలతE సోలిపోయె నే సూర్యకాంతము 19 మూల మొక్క లెటు|| వింత గానుపూచె చంద కాంతులు చేమంతులు గురు బంతి మొక్కలన్ని యెవరొ పాడు జేసి రే దొంతర మల్లియునుగూడ దుంచ లేదు కొంతనయము అంతు దెలిసి రేపువారి నడుగ నా॥ పాట. జాతికినీ సూతం బే సంపత్కరమౌ సాధనము !జా|| ప్రేమమయ మై సత్వగుణము మై మా కొమితార్ధము లొసగుణ ఐకమత్యమున కీదారం బే ఆధారం బై వెలయునుగా మాతృభూమికిదే మంగళ మే 1జా|| మాతృదేశ పాద సేవా మహిమ దెలి పే మంతంబౌ నీ నాచబ్రహ్మో ఫాసనలో నే లీనం బై సే తరియిం చెడు