ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పాట లు. పాట. కొరగాని యీతనువి కేలా దైవమా కొర| పరతంతతను జీవనం కాన జడిపోతి పరువు చెడి వంశుల్క పాపాన గురియైతి ||ర|| క్రికురాలి యిల్లాలి లాలింప లే నై తితి ఈదుర్వియోగాన కొరగాని యీతను|| పాట. ఎన్నడు నాపతి గూడి సుఖింతునో ||ఎన్నడు! బన్నము తీరే దారే లేదాయే ||ఎన్నడు|| ఈ విగహార్ధికి యేదరి లేదా! దైవమా! మాపై దయ మాలితివా |ఎన్నడు|| పాట. - నానోముల ఘ) మే మనసా || నా కోర్కె లెల్ల మాను టే సుఖం బెం వనసును మీ వయసు వృధా తనువు వృధా వలపువృధా లేదిక సుఖాళ వగవగ నేలా జగము సకలమును శూన్యంబెకా దే|| నా || పాట. ధీరమతీ దిగులేటికి రాగా ఊరకయేలా నాదారిపోవ | ధీర|| పరమ ప్రేమకు భంగము కలదా బాలకా పరమాత్ముడు లేడా! నీమనోరధ మే సమకూరు ధీరమతీ! ఏలని రాశాగతివాబోవ శీలవతి కమలాసతి నీమతి మేలు తెలియదా |ధీర్ధ మతీ! పాట, సంగీత సార వే రా జగతిలో జాతీయ తేజోవికాసం బేరా రాగాను భోగ || సంగీ! త్యాగభోగానందసారమే గీతమురా సామవేడ సుధాసార మై ఓంకా రాధార మైన | సంగీ||