ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పా టలు. 58 పద్యం . చం. పరువునశిం చే పండితులు పామకులున్విని యింట ంట 'నా చరిత మెఁ జెప్పుకొంచు నెక సక్కెములాడు వస్థపట్టె ము ష్కరమునఁ డండి కిప్పటికి గల్గక పోయె ను దారబద్ధి యీ తరుణమునందు మూకునివిధంబుననుండుట నాకు బాడియే. వద్యం . ము. చెడె ధర్మంబు నశించె నీతి హరియిం చెం బూర్వమర్యాదలం గడి కూరాకువిధాన వేలమునఁ జొక్కాటోపి పొగాలకై వడి సంతం బశువట్లు పెండ్లికొడుకు న్యాపొర మార్గంబునం బడయం గావలె దవ్య ముంగురిసి దైవంబైన నే డిమ్మ హిన్ • పద్యం . సీ. నీ టైన యింగ్లీషు మోటారు సై కిలు కొని పెట్టక లెనను కూళ యొ కడు | రెస్టువాచియు గోల్డు రింగును బూట్సును నూట్లు గావ లెనను కుంఠ యొకడు | బియ్యే బియల్ వరకయ్యెడి కర్చు భరింపవ లెనను దరిగుడొకడు భార్యతోడను చెన్న పట్టణంబుననుంచి చదివింపవ లేనను చవట యొకడు గీ. సీమచదువు చాల సింపిలు నన్న ట కంపవలయున నెడి యజుఁ డొకడు | ఇట్లు కొసరు కింద నిర్ధములు వరుల్ తెలుపుచున్న వారు తెల్లముగను. పద్యం . నము నేడు వరకట్న ములకు సభాకట్నములకును ధనము ప్రధాన సాధనము నేడు మునిసిపల్ లోకలు బోర్డు యెన్నికలకు ధనము ప్రధాన సాధనము నేడు | మ డులు మాన్యములు కొంపలు వచ్చిపడుటకు ధనము ప్రధాన సాధనము నేడు A. అట్టి ధనమును తమ పాడు పొట్టకొరణ బట్టకొరణ లంక పుగాకు చుట్టకొరణ వెనుక ముందులు చూడక వెచ్చ పెట్టువారు నిజముగ మతి లేని నారు గారె.