ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో సు పాట లు. అప్పన్న కొండపాట. అపన్న కొండాకి యెప్పు డెళ్ళిన గాని, చెప్పుకుంటే పెద్ద సిగ్గోలప్పమ్మ II సె|| మాన అంకమ్మ కాయింది 'దిబ్బప్పికాయింది. అయితిరే అందుఁక్కల దాయి అప్పమ్మ కాయింది || || మెట్లెక్కినప్పుడే సప్పిడితీస్తారు దొంగ నా కొడుకులో లప్పా | ఉండాళ్ళ గండలోలప్పా | కొమ్మ నున్నయి మంచి దబ్బపళ్ళం తేను | కోదమని సూత్తు, టె సొరవ సెయిబోతారు | ఉండాళ్ళ గండలోలప్పా ||2|| తాసమాడిన కాడ తడిసి మేముం తేను రెప్ప లెయ్యక చప్ప లిస్తారు. రెప్ప లెయ్యక సప్పలిస్తారు Ile! సేతు లెత్తి మేము పరవ డెలుం టేను రెండు సేతుల నందుకుంట - డే రెండు సేతుల నంచుకుంటాడే సుంకంబు సెల్లించి సొరవ గెలుం టేను గుంపుదాటినగదా గరబగుడిమనకి | గుంపుదాటినగదా గరబగుడిమనకి | సా మే సిమ్మాదిరశ్పన్న సా మే సిమ్మాదిరప్పన్న అప్పన్న నా మొక్కు......... "ఓలప్పా అదేటి చిత్ర 9) మోకాని చూసినావు” అద్ద రేతిరికాడ నిద్దరోతుం టేను శతమాని పిసికే చేయిచాపినట్లు అంతలో నావళ్ళు జల్లు కున్నట్లు 1 మాటరాక నాను మనసిచ్చినట్లు 'ఓలవ్వా' అన్నెపున్నెము జేసి కన్నెలు వేసి ఆకరికి అతగా డె | ఆ గృన్న నన్నట్లు కల గాచి నాముకల గాచి నువ్వుకలగాచి | లేచి నావొళ్ళు చూసుకుంటే అన్నీ టికన్ని సరిపోనా లప్ప | సెప్పుకుంటే పెద్ద సిగోలచ్చమ్మ || || . కామిళ్ 1 వ భాగము. . నాకాలము నాడూ 'నా ఏలము నాడూ | నాకాలమునా డేలమునా డే లాగుంటే నేటే ఓ లెపిన్నమ్మా | నే నేలగుం టే నేటే ఓ లెపిన్నమ్మా | మేన త్త కొడుకై తె నా మేనత్త కొడుకైతే | బొత్తి గా మెత్త నైపో నాడని మారుమనుమునకంటిని | మంచిచినపిల్ల వోణ్ణి | ఒయిసుపో లేదని ఒగ్గేసి బాలు ణ్ణి ఒగేసి సిగ్గిడిసి మోటనాగండ/ మురిగొలిపి నా నే | మురిగొలిపి కలిసిరం గం పారిపోనా మే కలిసి రంగం పారిపోనా మే | కాసింత కూసింతో ఎలాగొ