ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

పాట. భారతమా తా! సీకన్యలగతిగ నవమ్మా ప్రియ భా|| ఇహపర సౌఖ్యము బాసి ఇటు లై తిమిత ల్లీ | భా|| భారతమాతా మా బతుకిటులే చెడెనమ్మా || పరమగురాగత మగునీ వంశుల్కము వలన జీవిత సౌఖ్యము బాసి తనువుల పైరోసి || ప్రియ భా! ఇలలో ధనలోభులవలన బలియైతిమి "మేము మాజీవాత్ముల కెపుడో 'మోక్షంబౌ జననీ ||ప్రియ భా|| పాట. విధిగతి గడువతర మె పర్ర మేళా విబు గేందు9న కై నా విధికై న IIAN ఈసంసారం బీలాగై బోయె నేడు కాసైన లేదాయె గ్రాసానికై న ఈఘోర దారిద్ర్య మెన్నాళ్ళో మాకు మాజీవనోపాధి కీ వ్యాధి వెన్నా డె సర్వాధారంబౌమ" తరువీ మోడై 1 ఈసం|| పాట. : బతుకీగతి కానేలా! || 29తు, నాదగు పావము దేవా స్వామీ | బ | నాకొరకేగద వృధా ఆవిధా నా బలిమి బలియొసగి ఆమానవతి బ్రతికియుంటె యీబాధల నే అనుభవింపగా నా బ్రతు, పాట. జీవా! మాయాకాయము రా మమతలలోబడి చెడితివిగదరా మాయజీవా! అడియాసలలో బడు టే గాని కట్టుకుబోయే దేమిటిరా ||జీవా! కట్టెబొగ్గులో కా లేటప్పుడు గవ్వరామరా నీ వెంబ కిని ఏటికి నీయరాటం బింక ఎపుడో యేమో ఎకుగుమురా త్వరపడరా కడతేరెడుగతి గనుగొనం " 1 1 1