ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రామ ఫోను పాటలు. ఆది. లు బ్రహ్మాజోశ్యుల నుబ్బారావు గారు, రాజమండి. బేహాగ్ పేమ మోహన మధానిధాన ప్రియకర | తంళ విశాలనయన | సుఖ ప్రేమ ప్రణయలలిత మధు మధుక మోహనము | అధర రసాస్వాదిత సుఖ మొసగుమా || పే అంత నాకి తెల్సును పికర్ యింత నాది మసస్సులోన లేదు కొంత నా మాటల్ కి విను రవ్వంతా పెద్దగోడమీద నెక్కించి బాగాకూర్చుండ పెద్దార్ మోటాగ్గాడీమీద నెక్కించి రాజాధౌతిస్తాన్ టర్ర్ర్ వహ్వా లడ్డూల్ మంచి పకోడీల్కి అహ పేజీల్కి మంచి షక్కర్కి వహ్వజుమ్మర్కి ఫాక్" సుపాకీకి సొబ్బీ కిలావుంగా షాదీకరుంగా తేరి షడర్కిగక్కర్ గిఖావుంగా ముద్దుల్కు " (నవ్వు) డాక్టర్. సి. హెచ్. బి. వెంకటాచలంగారు, విజయనగరం. గైరమ్మ పాట. కల్లుముంత చూపి నావు కన్ను గీటి నావుకాని | వట్టు పెట్టిం తాన వల్లకుం తాదా గైరమ్మ దినో నా మీద దయానుంచుమా వక పరికొడిలో "నాలబుకులాడివొదిన నివ్వుడికిపోక వొదినొ | ఒ ఒ గైరమ్మోలె గైర మ్మో లె గైరమ్మ | ని న్నేతల్లి గన్నాదోలె గైరమ్మ | నీవొల్లెంతొ సక్కని దోలె గైరమ్మ | నీ పళ్ళుకళ్ళు చక్కనివోలె గైరమ్మ | నిన్నే ఔటో చక్కందె గైరమ్మ | నువు సక్కాని చుక్కవోలె గైరమ్మ | అందెలు క డేలు క ణేల్ కణేల్ మం టేను | సందలు గాజులు ఘల్లుఘల్లు మం టేను ల గాలగీ ల గాలగీ గలగలగలగలమం తాదోలె గైరమ్మ | ఘల్లుఘల్లుమంతా దోలె గైరమ్మ | కిలకిల నవ్వులకు తలతల చూపులకు పైట చెంగురాపులకు ధహుఉ హుగలగలగల మం తాదోలె గైరమ్మ నిన్నే తల్లిగ న్నాదోలె గైరమ్మ నువ్వొడ్డిస్తే వయ్యారంలో గైరమ్మ కల్లువడ్డిస్తే | వయ్యారంతో గైరమ్మ జగన్మోహిని నౌతావోలె గైరమ్మ జగE మోహిని ఆ లాగుంతావోలె గౌరమ్మ నంటు