ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

40 గ్రామ ఫోను పొట ఆు. మూనక నాపయిని పరితాపభారము నాపరా | ఏపుమార సుఖం బోసం గెద నౌపురీ గోపాలబాల || రేపు కలకలరవము లె ఖగము లెగయజొచ్చె కలుకూరు యిటునటూ నడ 'యాడు వేళాయె | చెల్వుడా యిక నెడుకున్నను చిక్కులకు లోనగుగు మకటా పిలువనం పెద నిక్కముగRE | పెనగులాడకు పుణ్యమాయె | రే|| మనను యిసుమంతా మరలింపవ లేగాని మన కోరికలకింకా మరి మేర కలదా ఎనసి సమరతులందుముచ్చట లెల్లయ శుభవిం చితి మిగద , ఒనర గా పుకుషా యితంబది ఒక్క టేగద తక్కువా,Wను || 1 పాట, వాయింపుమా మురళి వాయింపు కృష్ణా! తుమ్మెదగండ్లూ జుంజుమ్మ నిపాడు శారదగమణియు సందం పు రాజు ఆనందమున నోలలాడుచున్నారు వాయింపుమా మురళి వాయింపు కృష్ణా ! పండ్లు పెకులు మిగుల వండియున్నవనే రతి రాజు లోక సామాణిజ్యమ్ము నేలు ఈ వేళ చింతలకు ఎడ మేడదోయి స్వచ్ఛమ్ముగా మురళీ నాయింపు కృష్ణా! వాయిం పుమా మురళి వాయింపు కృష్ణా! పాట. రాబోకు రాబోకురా చందమామ! రాహు పొంచున్నాడు రాత్రోవలోన ఆకొక్క టైనాను అల్లాడుకు న్నాది మబ్బుల్ల పై నేనొ మాయక ప్పేసింది! తెల్లన్ని నీకాంతి నల్లనయ్యేను రా"! చల్లన్ని నీ మోము సన్నగిలేనురా॥ పరమరాకాసిరా పాపిష్టి రాహువు విత్తిలా : ను బట్టి మంగ బొయ్యేనురా రాబోకురా రాబోకురా రాబోకురా||