ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫోను పాట లు. తత్వము. రైతు కే ఓటివ్వవ లెనన్నా నీకిష్ట ముఖముల రైతుప్రతినిధి తీర్చగలడన్నా రైతునని వోట్ల గితీసుక రైతుకొంపలు గూల్చు పట్లను నీతి గాదను జ్ఞానమున నిక్ గోతిలో బడదోయకుండే || రైతు| 2. దారిడొంకలు లేని యూళ్ళన్నా మన పల్లెకొంపలు దమ్మిడీకి పనికి రావన్నా దారిడొంకలు లేక ధాన్యపు ధరలు తగ్గియు వంటపాడై తేరికొనుట కశక్తుడగు నాదారు రైతుకు తెన్ను జూ పే || రై || 3. శిస్తుభారము చాల హెచ్చమ్మా! పం టెల్ల ఊర్చిన శిస్తు కై నను చ్కా దోడుమ్మా ! శిస్తుభారము హేచ్చే రైతుల చిక్కు లెల్లను మిన్ను ముట్టే కస్తి హెచ్చెను దవ్యము వకీ కష్టముల వీర్చేటి యోధుడు | రై! 4 ఓటు విలువను తెలుసుకోరన్నా! ఒక పూట తిండి కె ఓటు నిచ్చుట సిగ్గు చేటన్నా! ఓటుతో నే ముందు స్వేచ్ఛా కోటపట్టగవలసియున్న ది నేటి కై నను నిదుర మేల్కొని దాటి స్వార్ధము పౌరుషముతో 1రై || 5. ముందుకాలము రైతుదేవ న్నా! నిగురించక ను నీ వందుపాల్గొన సిద్ధ పడుమన్నా! ముందుకాలములోన నీవానందపడగల రేఖలున్న వి కందువదె తెల తెల్ల వారక ముం దెస్థానము నాకమింపగ | రై || 8. పాలనము నీ చేతిలోదన్నా! నీ వెన్ను కొన్న ప్రతినిధియె పెత్త నదార న్నా! పాలనంబున కెవడుయోగ్యుడొ ప్రధమమున యోచింపకుండిన పాలనము చెడిపోగ యిప్పటి పాలన మె మేలండు గావున 1 రై!