ఈ పుటను అచ్చుదిద్దలేదు

36. గ్రామ ఫో ను పా: ట లు, తల లెత్త ఆంగ్ల దేశములోన ఆబ్కారీపానాలు ఆరోగ్యధర్మాలు బాబూ | మా దేనపొగచుట్ట మహనీయులకు గూడ దేహారోగ్యముకొఱుకు బాబూ | మా పనిబట్టి పసదీసి పట్టిపల్లా ర్చేటి పొగాకు జిల్లండి బాబూ || వంటాకుమించిన పన్నులు బాధింప కొంపాగోళ్ళుపోయి నాయి |పస్తు లబడియుండి శిస్తూలుగట్టంగ పుస్లెపూప నమ్మి నాము | పొగాకునకుగూడ తగనీ పన్నూ వేస్తే భగభగమండిపోతాము | లైసన్సంటో బెట్టి మా లైఫ్ లో దిగ మిం గేటి మాయాపొగాకు జిల్లండీ! ఋణనివారణ చట్ట మనివార్యముగమాకు ఋణమా పుట్టకుండజే సె లేకుండా తల్లాడమందుచు పిల్లగనై పీ ల్బెట్టాము | లాభాల కాసిం చి లంచాలతడి కైన లైసెన్సు . పెట్టాబోకండి | పంట పాడైపోయి ఫాడీ మండిపోయి ధరలన్నీ ఉగ్ధమైనాయి | మారక ంబు తెగ పీల్చి భుక్తము దిగ లాగేసే ఫక్తు గజం పేటి పొగాకు! వంగ దేశీయులు హుక్కా లేకపోతె వక్కానిముష మండ లేరు | దవిడమల బారులు తంబాకు లేకుండ తాళంగ లేదొక్క ఘడియ | మహమ్మ దీయులు బీడీ లేకపో తె బిరబిరది మ్మై పోతారు | హిందువులందరూ డందడి చెందూతారు పొగచుట్ట పొడుమూను లేక | మానోరూ ముక్కూ గట్టి మాప జే సెడిమాయ మహమ్మారి బిల్లండి బాబూ|| మజలాసమ్మతి పైని ప్రతినిధు లై మిరలు పన్నూలు వేయుట న్యాయం! పదవూ లస్థిరమూలు పొపొలెనిలబడును పరోపకాం మే ధర్మం | చుట్టముక్క కొరకు పట్టుబట్టక వేగ చట్టమురద్దుపరచండి. ప్రజలా కష్టము లెరిగి పొలాన సేయక 3 న్నూ లభారంజు పెట్టి 'రైతును కుంగదీసి బైతును జే సేసి పాతి వేయుట పాపమండి | ముందు వెనుకలు జూచి పదిమందినుఖియించు సంధాను తొక్కండి బాబూ | నోరూ ముక్కు గట్టి ఫారాను కాపుంచి కారాలుమిరియాలు నూరి | మాకొంపలు కూలదీసి చెంపలు వాయగొట్టి దుంప దోం పేజిలు బాబూ!!