ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రామ ఫో ను పాటలు, 35 పొగాకు పాట. పల్లవి! పొగాకుబిల్లండి బాబూ | మాపుత్రమునిగిపోయె పూనీరక్షించండి|| చర॥ భరత దేశము నందు భారతీయులంత భాగ్యముగ జూచేసాగాకు | , పొట్ట చేతబట్టి పొద్దస్త మా నాము పోరూపొందూగూడ లేక ! భార్యా బిడ్డ ఆవీడి బండచాకిరి చేసే పండించే మాపాలిధనము | పర దేశ వాసులు పలుధం బులుగాను పానంబు చేసేపొగాకు | మాపాడిపంటాలాను మానాభిమానాల మంటకలి పెడిబిల్లు బాబూ || పొ॥ చేగర చేబూని చిన్నా పెద్దా ల్లా చేతిలో సాగచుట్ట లేక , చెంత పోర మొక్కటియుండబోక | దాని ప్రక్క నాకు లేకయుండ | పదునూ వేసి కొంచు పదిలపరచుకొనక చేలోకిపోరం: బూ|| చూడచుట్టములో ① చుట్టాలివ్వక పోతే మర్యాద పోనండి మాకు | అధికారు లెవరైన హజుమాయిషీకొస్తే పొగచుట్టి ముందు పెట్టాలి | సొగ సైన పొగచుట్ట పోకూరూపుమాపు పొగాకు జిల్లండి బాబూ|| వీటిశుల్ల డిమాన్పి సాటీ లేదనిపించు ఘాటైన పొగాకుచుట్ట | పళ్ళా సలుపూదీర్చి పలుకూబడి నార్జించు ఘనమైన పొగాకుచుట్ట , చలికాలమున వేడి చల్లాగదయ చేసి సమదాయించునండి మమ్ము | దేహబాధను దీర్చు సాహ సంపుమందు బాహాటముగ చుట్టేనండి | మాబాధలను రేపించి మానాలు హరి యించు మాపాలిదయ్యా మీడల్లు!! తంబాకు కున్న తబ్బిబ్బు చెం దేటి దాకాలు కొందరున్నారు | అజీ 8 బోధచే ఆక లిపుట్టుటకును ఆదరింతు కొంత మంది | జలుబు శ్లేష్మాలకు అన్ని రోగాలకు జాగ్రత్త పరచే వారుం : | దగ్గూ ఉబ్బసములను తగ్గించు కొఱకు గా గగ్గోలునొందు వారుండి ముక్కుపొడుచుపీల్చి మిక్కిలిగి సుఖియించు ముక్కోటి చజ కెల్ల బాబూ | దిక్కు లేక ను వారు దీనాతి దీనముగ దేవురు జెందుదురండి బాబూ | మాప్రాణాలరక్షించి మానాలకాపాడి మాన్యమఁగ నుం డేపొగాకు, చట్ట మంటూ పెట్టి పట్టిపల్లార్చేటి కట్టడిబిల్లండి బాబూ||