ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పాటలు. కు 0 డ పాట. కుండఖరీదియ్యరా నామగడ కుండబదియ్య కుండ ఖరీదియ్యకుండ గుమ్మమింక దాటనియ్య ||కుండ| తుండం టెకుండ కాదు రాయివంటి కొత్త కుండ ముద్దులొలుకు కొత్త కుండ చేతికిరువై నకుండ నల్లానిరంగుకుండ చక్కనైన చుక్కకుండ చంకనొదిగియుండు సాటి లేనట్టికుండ సరసమైనట్టికుండ సొ పైనగట్టెకుండ కుండం టె కుండ గాదురో నామగడ ( కుండ కావిరంగుచీర గట్టి కాళ్లామట్టేలు పెట్టి కొంగుజీ రాడగట్టి నుదుట చుక్కాను బెట్టి పుక్కిట తమ్మి బెట్టి కుండాబుజాన బెట్టి గొంట చెయ్యను బెట్టి రొంబట్టు రై కతొడిగి వీధి వై పు నీరు దెచ్చు విలువైన వాకుండ కుండం టె కుండ గాదురా బాపడా ||కుండ|| కుండం టె కుండ గాదు గున్న వంటి కొత్త కుండ పదునైన బంక మట్టి మంచి మంచి పాళ్ళు వేసి హంస శెట్టి వీరయ్య పట్టి పట్టి నొక్కి నొక్కి విట్టము గాజేసినట్టి దొంతం శెట్టి పుల్ల మ్మెంతో మొట్టి మొట్టి చేత పట్టిచూచిచూచి దిట్టమైనట్టికుండ నామగడ కుండం టె కుండకాడురో నామగడ కుండబది య్యరా రంగమెల్లిపోదామె పాట. . . రంగ మెల్లిపోదాము నారాయణమ్మ రంగురంగుల మేడలోన 'నా... పొంగుచునుందారి నారాయణమ్మ చెంగున లేచి రాయే నారా... కులంకుగుబ్బిలుసూసి నారాయణమ్మ వల చిపిల్చితినిన్ను నారా...