ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

28 గ్రామ ఫో ను పొట లు. కంచెకాడ చూచినాడు కన్నుయిట్టె గిటినాడు పొంచునుండి నాకేసీ పొడుగుమీసం దువ్వినాడు మంచిమాట లెన్నొ యాడి మంచె పైకివచ్చుచో మంచి ముద్దు లిస్తాననె గోంగూరకీ నన్ను వం-లించబోయినాడె గోంగూరకీ ఓలె పంచజూపి నవ్వినాడె గోంగూరకీ కొంటిమాండా నాకొడు కౌగోంగూరకీ యీల సీటికొట్టినాడు యిట్టె సెంతజేరినాడు గట్టి గాను పట్టినాడు కంగారు బెట్టినాడు కడకేంటొనెప్పి నాడు గోంగూరకీ కై లాసమన్నా డె గోంగూరు పట్టి పట్టిలాగి నా డె గోంగూరకీ, ఔర భడవముండా నాకొడు కె గోంగూరకీ! పైకి పైకి వచ్చినాడు పండ్లుయికిలించినాడు నీకు నాకు జోడన్నాడు నిన్ను మెచ్చితిన స్నోడు ఉన్న చెల్లనిచ్చిపై తు నూరకుండుమన్నాడు మిూద చెయ్యి వేసి నాడు గోంగూరకీ అమిద ముద్దుల న్నా డె గోంగూరకీ అయ్యొమాయిదారి నాకొడుకే గోంగూరకీ॥ ఎన్ని సెచ్పుకొన్న నే నెంత వేడుకొన్న , సుంతయైనవినక దావంతమూని చెంత సేరి కాంత కౌగిలించి సంతసంబు నొకునిచ్చి యాదరింపుమనుచు నట్టుయిట్టుతిప్పితిప్పి యెన్నొగంతులు వేసి.నాడె గోంగూరకీ నన్నే డిపించి విడిచినాడె గోంగూరకీ కన్న గాడి నాకొడుకు గోంగూరకీ॥