ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పాట లు. కూర, గుడ్డెర జేసింది గురకకూర, యీమూడు జాతులు కలుసుకొని, వూడ పొడిచిన గోంగూర కమురుకంపు రొయ్యపీచూ తోడు లేదన్న IIII చెరిగే సెనగపప్పు వుడి కె వులవపప్పు, కంథైరాజేసింది ,కందిపప్పు, ఈమూడుజా కులు కలుసుకొని పూడబొడిచిన పెసరపప్పు కమురుకంవు నేతి బొట్టు తోడు లేదన్నా III కామిక్ - ఆడషోకు. ఇండియా స్త్రీలచరిత మింపుగా సేవింపుడీ యింపుగా నాలింపుడీ సొం పుమీర పోకులన్ || 21 లోవర్ సెకండరీ గాలో నెక్కు బుటెగా, సెకండీ గౌడువ లెస్కేల్ నెక్కు బుట్టె గా ||2|| రౌండు నెక్ నెక్ అండ్ నోనెక్ రవికల తరింపగా నె రంగుజాకెట్ లబ్బె గా, నారచీర లంతరించ నాణ్యమైన సిల్కులబ్బె, 'ఫేస్ పౌడరంటువచ్చి మోసగించె వసుపు నెంతొ కాసుదండ లన్ని తగ్గి మోసమైన. చైనులొచ్చె ||2|| కేసులట జోడింట దోసకాయపాం జేబులట, వాసన తలనూ నెలంట టాకు టీకు షోకులట ||4|| కామిక్ - మగపోకు. మగ వారిపోకు దెల్ప మన కేవిచితముగా | మగవారిషోకుకూడ మనకే ఆనంద మే గా ||మ|| పం చెలంతరింపకుండ పంట్లాలువచ్చెమనకు | సూట్లుబూ ట్లు హేట్లు కాగ పోరు లెక్కువాయెమనకు ||మ!! చక్కని మీసాలుపోయి సగము మీసాలొచ్చెమనకు | సగముమీసమంతరించె షాపుష్ర మొచ్చెమనకు ||మ|| ఓపక్ కాలర్లు రాగ వదులుచొక్కాలో చ్చేమనకు 1 రకరకాలు కాలర్లు రాగ లంగుచొక్కాలొ చ్చెమనకు ||మ!! బెంగాలు కాపులంట రంగూను కాపులంట ఎగదువ్వుడు కాపులంట ఎదురుబోడి కాపులంట ||చ|| కండ్లు బాగయుండగానె కండ్లకద్దాలో చ్చెమనకు | యిండ్లలోను యుండకుండ ముండలపాలగుదురహహా ||మ|| కామిక్ - పద్యము. సీ. ఎ బి సి డీలు యెక్కువై నందున | వేదశాస్త్రము లెల్ల యేటబడి యె | సంసారులగు స్త్రీలు సాను లైనందున | వేశ్యల కన్నంబు వెలితికలిగె