ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రామఫోనుపాటలు

1000 కంప్లీటు సాంగ్సు.


రైతుపాట, కుండపాట, కూలీలపాట, జంపర్ జాకెట్టుపాట, చెల్లమ్మపాట,

చెన్నపరెడ్డిపాట, ఇన్నరుసెడ్డీపాట, కాఫీకిడబ్బులులేవుపాట,

నెరానెరాబండిపాట, తాపీమేస్త్రీపాట, జట్కబండిపాట, బ్రహ్మ

చారిపాట, వుయ్యాలపాట, తెళ్ళరాళ్ళకమ్మలజోడుపాట,

గాజులపాట, తెలుకులజిడ్లుపాట, భారతమాతపాట, పూలోపూలో

పాట, రవికపాట, కప్పతాళాలుపాట, తీర్ధంజంగాలుపాట,

పందెగాళ్ళపాట, జాగరతెఓలెంకిపాట, సోకుగాడేపాట, చెరుకు

తోటపాట, యర్రయ్య బావపాట, పోలీసెంకటస్వామిపాట,

నాయుడోరింటికాడపాట, సారాపాట, చాకలిపాట, ఈత

పళ్ళుపాట, కంసాలెంకయ్యపాట, వివాహభోజనంబు

పాట, కోలాటంపాట, వప్పగింతలపాట, నా

కెందుకీకాపురంబు పాట, కొయ్యోడి

పాట, సన్నపంచెలపాట,

యింకను అనేకమైన నూతన కామిక్కుపాటలు

యిందు చేర్చబడినవి.

వలవల శ్రీరాములు,

బుక్సెల్లర్ అండ్ పబ్లిషర్,

రాజమండ్రి.