ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

20 గ్రామ ఫో ను పాట లు. పద్యం - నాద శామక్రియ. ము. చెడుగా యేపనీ చేత గానియెడ నా చేశానె ముప్పూటలుక్ కడుపుబ్బ నిను మేపనంచు తనువుణ గాయాలు గా కొట్టినక్ పడ లేకావ్యధ ప్రాణభీతి గురు డమ్మా చూడవేయంచు నా కడకే తెంచిన ఫుతు కష్ట గతి నాగర్భంబు ఛేచెం చెడి శ్రీరాగం - శ్రీ పుట. జో జో ముద్దులగోకుల చాలా జో జో సురుచిరఘనశీలా హో హో లాలిద్గుణా మణిఘనజాలా ఇంది రాముఖ వంకజలోలా ||జో || సుందరార్చి తా సన్నిధిపాలా ధీరమునీశ్వర సముదయపాలా || || పూని వేడిన కరుణను మీరే | సాగరమంతయు పొగుచునుండె |కో ఎ నర సేనలు జలధినిజేరి వాసువు సేతువు కట్టక మీరే | జో | పడవ పాట. పడవెల్లిపోతుందయా రంగురంగులవడవ రమ్యమైన మాపడవ లక్ష రూపాయలపడవ రహదారిబాబు రా పెట్టి గీ పెట్టి యేడ్పించుమా పడవ జోరు సెయ్ బారు సెయ్ జోరు సెయ్ బారు సెయ్ మీర లెల్ల వేగరండు మించిపోవుచుండె టయిము ||2|| రైలు చార్టీ లియ్య లేక లంక ణాలబోటుకొరకు కాచియుండి బేరమాడ కానితక్కువ బేడకొచ్చే మొదటి రేటుకొంచెమా పిదప రేటు రెండు రెట్లు యేటినడుము కెళ్ళాక యిచ్చిందాక పేచీ పెట్టె 1 || ఆడిగినంత యిచ్చిందాక పడవనడప కచటనుంచి యేటి మధ్య మిడుకుతార యిచ్చి మాకు మొక్కు తార పెక్కు నొక్కులు నల్లిరక్కులు పీత చిక్కులు చాలగా నిక్కడున్నయి యేగరండు మించిపో తెదొరకనట్టి || వ||