ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పాట లు. చూపనోప రూపు చెదకు వెడవులడరు | యేషగిదియు తోచవమ్మ రేపోమాపొ నాపని సరి | ఏల ఏల వీతు రేనాకు చాల మైక మాను గా॥ అబార్ కల్యాణి - ఖండగతి, కన్నీటి కెరటాల వెన్నె లేలా | నిట్టూర్పు గాడ్పులో నెత్తావియేలా ప్రళయకాలమహోగ భయద జీమూతోరు | గళ ఘోరుగంభీర 'పెళ పెళా గ్భటులలో మెర పేలా క|| అతనిపాదంజులో ఆంబు వేలా' హాలాహలంబులో అమృత మేలా | మబునీరంగార్వ జనిత గాఢధ్వాగ్వ' | నిబిడ హేమంత రాతీ కుంతలము లలో చుక్కేలా 1క సిధిలసిధిలమ్మ లో చిగురేలా | పాషాణపాళి పై ప్రసర మేలా | వికృ తకూరడుధా కుచితముచ్చితఘోర | వికట పాండురశుష్క వడనదంష్ట్రా గ్నిలో నవ్వేలా IS యశో ద పి లు ఫు. కల్యా ణి - అది నిలునిలు బాలక తుంటరికృష్ణా | నిలు నిలు చాలక మోహనకృష్ణా నిలు నిలు చాలక యదుకులకృష్ణా | నిలుసిలు బాలక ముద్దు కృష్ణా | ఏగతి నొచ్చునొ నీమృమవరములు | రయమున పరుగిడ బోకుమా కృష్ణా క్షీర భాండ మును పడరోసితివని | మాతృడండనకు సరగున బారకు | నీకన్న నాకెవ్వా గురా | యిక కడుపుననిడుకొని , తడయక కాచెద | అలసిపోతినయ్యో నాబాలక | ని చినడువరా యిక నైన | కల కుమనగ నీవింతదూలిన రోమల మకు | నీతనువు కండకయే|| సొరంగ _ ఆట. జై భారతమాత జై భారతమాత | జై మాత వభూతచరిత నమస్తే | జై | వరవీరచరిత సారసతర సుధారస కవితా ఆ డై | కన్నతల్లి కల్పవల్లి నీసుతు లను నీకొమకుల మము | మరువకుమా || జై ||