ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పాటలు. పద్యం – మాండ్ ., సీ. ఎన్నిరూపములు నీయెడల గల్పించిన డనివి లేదయ్య సత్యస్వరూప, ఎన్ని భావములు నీయెడలగల్పించిన సంతు లేదయ్య వేదాంత వేద్య, ఎన్ని వేప ములు నీయెకలగూర్చిన మేగ గసు పట్టనయ్య అఖండ తేజ, ఎన్ని రాగములు నీ యెడల బాడ్ని దృప్తి గలుగదోయి సామ గానలోల గీ. ఎన్ని విద్యలు నేర్చిన నెరుగరవు పొకమంటని యీభక్తి భార మయ్యె, పారవంశ పుమత్తు మండరవిరామ రామ రఘువంశ సోమ శ్రీ రామ రామ. నటకావతంస స్థానం నరశింహారావుగారు, తెనాలి. జోగి - ఆది. ఈ యోగజలధి గడచినగదా | యేనుముదముగనుటా ఆఆఆ ||ఈ|| ఓనలినీ నిముష మేయుగంబుగా యుంటిగదా కనులారగవొణ ||ఈ|| ఏవిధముగ గడుపుదునొకాలము , యెన్నడు మా గోపాలుని 710తున్ ఆహా చెలీ భరింపగా గలతోకొ ||ఈ| శకుంతల విరహము. వచనం. అప్పుడది ప్రశాంతాప్య మారామము. అందు నవయవ్వన విలాసిని యగు శకుంతల పూ సెజ్జ పైఁబవళించి దుష్యంతు నతి గా తలంచుట చే విరహా వస్థ నొందుచున్నది. ప్రక్కన యిరువురు చెలికత్తెలు తామరాకు వీవవలతో వీచుచు' నిలువఁబడిరి. శకుంతల వారి:ట్లు వారించుచున్నది. జిల్లాజంఝాటి - శ్రీ తాల్ , ఏలవీతు రమ్మా నాకు జాల మైక మౌనుగా | మూల కారణం బేమన్నా తెలుపజాల సఖియలార ! ఏలవీతురే నాకు చాల మైక మౌనుగా | అలుక గాదు కలత కాదు చలిచలిగా ఫుల్కలొడవు | నిలుపుకొందమన్న మనసు నిలువదమ్మ సఖియలార! ఏలవీశు రేనాకు చాల మైక మౌనుగా | తాషభాగ