ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కామిక్ - పేకాట. ఈయాటలన్నిటికి మించి చెలంగెడు అంద మైన పేకాట | పొరపాటు చేత నే లేటు జేసితిని చేయి దొరక దీపూట | అకటా పచ్చట నేమాటలాడగ జాల నామనసు నిల్వదీ వేళ | వేగళ్ ప్రవేశింతు యికన్ గెలున్ తమాషా జూతుః వహ్వా నిజమయినయాటగన్మోట రక్షించి డబ్బు రాగోరు ఇంజూ చువారు మరిపోరు తప్పన్న వారు మరి లేరు | బ్లయిండంచునొక్కడొకమారు పదిరూకలు వేసేతీరు | తిప్పంచుపల్కుచున్నారు కూడాసులుంటజూ చేరు బేజాగ్ మదిక్ పలుసార్ చెడును యాళ: జూటా యీ పేకాట | పది వందలుపోయిన నెనుక మః పుట్టెను నాకడిగుక | జూదర్లకు వృత్తి ది గనుక మురుగుల్ దుద్దుల్ తీసి ఆడిఓ డేగూట II s!! ఈరోజున కట్లయినాడు మురు నాడు తిపిగి వెళ్లే ను | తనయింటి సొమ్మా లొడ్డేడు తాకట్టు పెట్టి యాడేడు, మణిపోయి వదలిపోలేడు దేశంబులపా నాడు, సూరదాసుండి దెశ్పశు, వడలక్ వేగళ్ , అనుభవమయ్యెక్ నాకున్ ఇపుడు? |Will సారాయి పాట. వారెవహ్వా రేసారానిషా శాయుగగనీ, నిషాశాయగ బల్ హుషారయ్యే డిని | వా| ' డామును వేసి చీ చాలద నిరోసి | అర డ్రామును తెమ్మని యాచన చేసే 1 33 II పట్టురు wwళ్లు జరిపాగలను బెట్టించుణ్ , కోట్లు వాచీగొలుసుల్ కొదువ బెట్టి తాంచుళ్ , చీకు పుల్లలకు నాలిచీన లైన యమ్మించుడ్డ చాటు గాదూరి తాగి పబ్లీ గున తొవచ్చుక్, కూన రాగంబులతో కొసను కొంపకును చేరుక్, ఆలిని చూచి పడగొట్టి ముట్టి వడుచుకోగుచు నీ | వా|| ఆడుచుక్ కొంత సేపు అదియే మొయని పేలుస్ , పొడుచును కొంత సేపు వరభామలను వలచు నీ తల్లిదండులు పెట్టిన తరిము వారివడగొట్టుక్, గాన సారాయినింక మాని బతుకవలెనీ ఓనీ, కనమూడును నిషా బాజికిని | 7 ||