ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ సో ను పాటలు. lయే || (5) బంగారములాటిది రా బెంగళూరుగంటా దానినడుము నాగబంగ ములే సోకు కారిపిల్ల దానినడక హంసనడక లే నాయుడోలమ్మి |యే || (8) దాని పోలోను పడబోకు నాయుడు బావా దానిపోకులో నుదిగ బోకు సుందరిమగడ IC: వడ్డాణమిదిగోయె 'మెుద్దుముండా కానా నీడ మకైన పెట్టుకోయె నుందరిపిల్ల నీ నడుము కైన పెట్టుకోయెవాకుడోలమ్మి II యే! (7) ఎప్పు పెట్టుకోవాలో అప్పు పెట్టుకోవాలి పండుగపున్నాలకి సోకు దారి మొగుడ ఆగి అప్పు పెట్టుకోవాలి సుందరిమగడ ||యే! ఆనంద భై రవిరాగం -- ఆది తాళం . చందమామ! చందమామ చందమామ|| యీసంధి తెలిపే జ్ఞాను లెవరే చందమామ!! చం|| కాయమ నే పుట్టలోను చందమామ - పాము - మాయగ నె మెలగుచుండు చందమామ|| చం|| పవనకుంభకంబుతోను చందమామ. పాము ప్రహరితిరిగి యుగయ్య చందమామ|| చంద|| బంట నాగస్వరములూది చందమామ - పామును - అంటియూది లేపవలె చందమామ! చం!! తోక దొక్కితే నేపాము చండమామ - కోపముతో లేచునయ్యా చందమామ|| చం|| రాకపోక లేక మై తె చందమామ - పాము లోకాలోకము లేలునయ్య చందమా|| చం|| తొమ్మి దివాకిళ్ళు మూసి చందమామ - పామును - నెమ్మది గా పట్టవ లెను డందమామ|| చం| భక్తి య నేకట్టుకట్టి చందమామ - పామును యుక్తి చేసి పట్టవ లెనుచందమామ!! చం|| దేహి దేహములపందు రందమామ - పాము - తెలియకుండా చుట్టుకున్నది చందమామ! చంll ఆజపమంతధ్యా నము చేత చందమామ - పాము - అఖండకళతో నెలుగుండు చందమామ|| చం|| పామునుబట్టేజోగి ఎవరె చందమామ . ఓహో అతని పేరే సిద్ధగుకుడే చందమామ|| చం! పూలదండ పాట. 1. ఓహోమామన్యూ, చిన్న మామయా యోమంచి మామయా మామయ్యా, మామంచి, చేసి పెట్టు మామయ్యా 3 .