ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పాటలు, చూచినావు పిన్నమ్మ పోతు రాజేఏటకం ఈ ఎనుబోతు నెయ్య డా? కెంకలావున్నాదో || 9 పట్టుకో రా రెండు ఆమ్మోరిపాదాలు కొట్టరా గట్టిమిద కొబ్బరికాయల మూడు II గొల్లవాడుపాట. రానుపోర గొల్లోడా రాతిరివల్లో డా రానుపోర గొల్లోడ నన్ను ముట్టరాకు శామాలుగలవాడా సేబాస్ . గొల్లోడ చేయిసయిగలు చేసేవు రా కొంటితనము మా రెంటి పైనున్నాను !రా! నిన్న సేవ చ్చేను నన్ను నీ వెరుగావా కనుగింతలలో నే కనుగొనకున్నావా |రా|| పంచభూతములలో ప్రభూత మైన నేను అండ బ్రహ్మాండసూతంలో వున్నాను ||రా| ఏడుఅంతస్తులలో గడపింగలమధ్యమ లు కాంతరంగుల తో యేకాంత మైనాను 101 తొమ్మిది శేరుల తూగుట క్యాలలో యేజోలి లేకున్న నాజోలినీ కేల ||రా|| నిండు పౌర్ణమినాడు పండు వెన్నెలలో పరిపూర్ణతొట్టిలో పండినిం డున్నాను || TV1 పరమపతివత నేను పదిమందిపతులునాకు పిన్నా పెద్దలు చాలా పేనుతోను మొక్కెదరు || రా|| మూర్ఖురాలను కాను ముక్తి కాంతను నేను కన్న కొడుకూతోను కాపుర ము చేసేను |రా|| తిపుర సుందరి నేను లోక ముననుంచి మీరు అప్పల నాయుడు 'మేడమీడవున్నాను. పాట. ఏరాల తెస్తానె యింటిలో పెడతా ఏరాలమాటవినాల సుండరిపిల్ల యేరాలిమాటలినాలనాయుడోలమ్మా ||ఏ| యేకులొడుకు తానూ యే రొండి పెడతాను యేరాలిపోరుగడ లేను నుందరిమగడ యేరాలిపోరు పడ లేను సోకు దారిమగడ ||యే|| (3) వండి పెట్టలేవా వడ్డించలేవా గో నేటినీళ్ళు తేలేవా నాయుడోలమ్మా కోనేటినీళ్ళు తేలేవా • సుందరిపిల్ల Lయే|| (1) కూ కుంటే లెగ లేను కూడొండి పెట్టలేను కో నేటినీళ్ళు తేలేను సోకు దారిమగడ!