ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

. గ్రామ ఫో ను పొట లు. దస్తులేదు, పంటలుపోయి నాయం టే పెళ్ళము పుస్తులు నైన అమ్మి వేసి శిస్తులు యిమ్మంటారు ఒక || పనిపాటు లేకున్న పండించ లేకున్న పన్ను లెక్కువయ్యేయి, యన్న గానుకింతక న్న ధర్మమా బాబు యిల్లకుపన్ను, సాకి రేవుబల్ల కి పన్ను , వహ్వా, మంటికి పన్ను, ముంగు పెంట పన్న, అయ్యో అప్పుకుపన్ను, వుప్పుకు పన్ను, నీటికి పన్ను, ఆహా బాటికి పన్ను , కడకు చచ్చిన కాటికి పన్ను , చెప్ప లేనివన్ను లెన్నో చెల్లిస్తున్నా మనకు ||S || యిల్లు వాకిలి లేక , ఆళ్ళకుఅసలే లేక , తల్లి, పిల్లాము పిల్లలు మలమలమనిమాడుతున్న, కల్లుసా రావాడు ఖర్చుతప్ప డు బాబయ్యో ఒక మల్లుచౌక అయిపోయిన, మాన్యాలు చౌకైన, దాన్యాలు చౌకైన, యిల్లుచౌక అయిపోయిన, ఒల్లుగుల్ల అయిపోయిన, నల్ల మందుధర తగ్గదు నారా యణమూర్తి టుబండి రేటు తగ్గిన మోటారుబం.డి రేటు తగ్గిన, అల్లా రై లోడికి, బస్సోడకి రేటు తగ్గరు రామయ్యో II క ! వ్యవసాయం పాట. రాయంటినా మొగుడు రంగ మెళ్ళీ తిరిగి రాలేదు. నా చేను దున్నాలి నాకు రైతుమంచివాడు కావాలి 10॥ మాయచంగ లితుంగ మత్తుగా పెరిగింది తీయ లేక ను వదులుకున్నాను నాకు దిక్కు లేక ను మొక్కుచున్నాను |రా|| కావి మేఘములట్టి కమ్ముతూ నెల నెలకు మానకుండగవాన కురుసూనూ లోమ న్యాములో లొలక రిం చేసు || క || బీటు చేసు నాది వాటముగదున్నాలి. రాటు కూపోటుకూ ఆ గాలి ఆరైతు మోతు దారైయుండాలి || రా|| యేటికోలకు నాగ తెలుపు పన్నేయించి మోటైనగట్టలాగట్టాలి ముప్పొద్దు యినుమారు తోలాలి రా గడవలున్నా కాడ కరుకోలతగిలించి కాళ్ళెత్తి నొక్కితే గడ్డంత యేళ్ళతో భళ్ళు భళ్ళున పెరికిపోవాలి ఆ బలిసియు న్నా గడ్డి చావాలీ |ర్యా గుండ దిబ్బల పైని రెండు చేతులతోటి గండ నాగలి మేడి: దలకుండ నిలుపు