ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రామ ఫోను పాటలు, 115 ఏదుసుధతో మధురములుగా మేనులె విడిగా మనసు లొక టై గడఫివేయుదమే జానికి సుఖజీవనసుధావిధానా నీ మోముగనీ మురిసేరా విను పాడెద మురళీగీత ఊఁ అను అను వినరా తనయా రా ఆడుము మధురాకారా దరహసితవదన సుకుమారా, పాట. ఫలమిదియా ప్రేమజపపూజలకూ మనమున నాటీ కొలుచుచునున్నా ప్రియతము నే కోరతగ నా|| కలకలంతీ చిలుకలుగూయ మధురముగా సాగరము జేరగ ప్రేమాకృతులై నదులుపొంగి పరుగులువార పేమము నే కనదగ నా! సొగసుల రాణి చదువుల వాణి సలిపి తుదా మంచినవానీ కలయిక లేమీ గిలిగిలివా. పాట. బ్రతుకుజగతి కృతియాగా తొడిమువిడని విరి పతినివిడని సతి బ్రతుకు ? ప్రేమదియోగుల వలపును బ్రతుకూ ఆశలతో మునుసారూపే రాళలతో మునుసాగూ సతి ఆతుకూ||