ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రామ ఫో ను పాట ev. 107 హరనాధ బాబా కీ రన. విశ్వమాత వేదభూత కుసుమహర నాగా సతీశ్రుతి ఘోర భవనాధా నిఖిల యూనిన చారలదయతో దరిజేర్పవా, నువ్య దర్శన మొద వెను నాదుజన్మము తరియిం చెన్ వి! దేవి శ్రీ కుసుమకుమారీ దివ్యగుణహాకీ, సురారీ, పొవనా నీవక్తకోటికి పాలన శేయంగా, దయ చేసి తే విష్ణుమాతా వేదభూత కుసుమ హర నాధా సతీశు 99 || 2 || చల్ మోహనరంగపాట. చల్ మోహనరంగా నీకు నాకూ జోడుగల సెను గ్సరా !చల్ || నీకూ నీవారు లేరు నాకూ నావారలేదు ఏటి,డ్డున యిల్లుగడదంగదరా | Eల్ || మారుమల్లీతోటలోన మంచినీళ్ళ బావి కాడ వుంగ రా లే మర చివచ్ఛితిగదరా ||చ|| చెట్టు దాటి పుట్టదాటి గనమైనవనము దాటి అన్ని దాటి అడవి వడతిమిగదం ||చ|| కంటికి కాటు కెట్టీ కడవా సంకాను బెట్టి కంటినీరే కడవ నిండెనుగదరా || చ|| నీకు నాకు తోడుఐతే మల్లెపూల తెప్పగట్టి తెప్పమీద తేలిపోదముగదరా 141 అంతొప్రవాహమైన ఆగంగజలధిలోన సరిగంగ లాడుదాము గదరా ||చ|| బొగః పూలు తెచ్చినీకు చక్కనైన దండ గుచ్చి దండ నీకంఠమున వై తును గదరా ||చ|| వంట గా నేనువపై నాయెన్క నీవువ )