ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గ్రామ ఫో ను పాటలు. 9 పారుపల్లి సత్యనారాయణగారు, బెజవాడ. - పద్యం . సీ. పాణేశ నీమంజు భాషలు విన లేని | కర్ణచంధంబుల కలిమియేల పుకుషరత్నమ నీవు భోగించగా లేని | తను లతవలని సౌందర్య మేల | భువన మోహన నిన్ను బొడ గాన గా లేని | చక్షురింగియముల సత్య మేల ! దయత నీయధరామృతంబాన గా లేని | జిహ్వకు ఫురస సిద్దియేల . గీ. నీరజాతనయన నీవనమాలికా | గంధమబ్బ లేని ఘాణ మేల | ధన్య చరిత నీకు దాస్యంబు చేయని | జన్మ మేల యెన్ని జన్మములకు. పాట. సొహాస మేల యీలీల జానకీ వెతబడకే పతి సేవనభాగ్యమే | || వి ను తాచరితామాతా బేలాతనం బేలా సుగుణా పేతా సుచరితమాతా ||రా|| పిల్ల, బానపాట. నాయుడోరింటికాడ నల్ల తుమ్మ చెట్టు కాడ నాయు డేమ న్నా డే పిల్లా నాగుండెజల్లుమన్నా దే రై టో | నా|| రెండిల్ల సందునా రో లేసి కూరంటే దెయ్యమనుకుంటి నే పిల్లా అబ్బ గుండెజల్లుమన్నా దే రైటో || నా!! నానుంది పట్టెడుంది నాలుక్కోళ్ళు మంచముంది మంచ మెక్కి దం చరో మామ అబ్బ నాగుం డెజల్లుమన్నాది రైటొ || నా " మిద్దింట్లో మంచ మేసి మేక తం వీటి కుంప పెట్టి మేనమామను తోడి య్యేల మ్మో అబ్బ నాగుం డెజల్లుమన్నాది రైట్ ! నా , ఆకేసుకొ పాకేసుకొ లవంగాలు మొగ్గేసుకొ మొగ్గమీద డోసేను డో లమ్మా అబ్బ నాగుం డెజల్లుమన్నా దీరైట్ || నా | కామిక్. వస్తున్నాదిగా వస్తున్నాదిగా వయ్యారిభామా సక్కానిసోకు డేరా లెయ్యండి మాకరి తుమ్మ చెట్టు మాయంద మైనపట్టి మాచాకి రేవు బల్ల గుడ్డి కన్నుకి గుల్ల డికాకి గుడ్డిల్లాలికో గుడ్డిల్లాలికి గడ్డికాలికి నాగలిగోళ గుడ్డిల్లా లికి ఆఆఆఆ గుడ్డి కి 1వ|| 0 6. 00 - -