ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

LA గ్రా మ ఫో ను పాట లు. బ్యా గ్ - ఆది. రూపు చూచి భమ్మతి దాని చూపులకు నే మోసపోతి | పొషకము నేజేసికొంటి పాపముల కొడిగట్టితి బాపురే యీ వేశ్యతో నె నోపజాలనయ్య యో || బా|| భార్యాబిడ్డల బాసితి దానిబట్టి నే మోసపోతి శౌర్యంబు నే జంపుకొంటి చౌర్యమునకు జొరపడుచుంటి | వెలయాలిపొందు నెంచగ మోక్ష ముసకుబుదు పాపాత్ములకు నిందుగూడిన సావములకు బొందు || 7 || మూతివిప్పినకంపు రా మరి దానిఘనమిత్యంబు రా జాతి తెలియజోదురా దాని జన్మమన నీచంబు రా | రా|| సరసు'డాయని రమ్మని ఓలచును నిరసమంత లో నే గన్పరచును పరువుదీయు సారాయిదా వడికుళ్ళిచచ్చు నీ వేశ్య లింట || బా॥ బ్యాగ్ __ ఆది. సరసులార నా కేల యీ సాహసంబికన్ | వరుసమీద బై సికిల్సు వడిగ దొక్కు చుక్ | తిరుగ నేల డి. జి. ల స్ట్రీట్లు తిట్లుతినుటకు ||ఏ|| హేట్ బూట్ సూటు వేసి నీటు మీరగన్ ! నోటిలో లక్నో కిళ్ళీలు మాటికి నమలుచుక్ ||సు సంధ్య వేళ వరకు పార్కు షైగుతిరుగుచు గొందులన్ని తిరిగి దాని కొంపజేరు చుక్" |||| చెన్న పట్నం ఆటచేయి చేడెకొంపకున్ వన్నె మిర బోవువాడె వ న్నె కాడిలక్ ||స|| లోకమామ దానితండి లోప మేమిక = షోకులన్ని దీరుననుచు బోకుడచటకు ||స, చొక్కిదవడలందు కిల్లి నొక్కి నమలుచున్ | చక్కదనము చూప పాలగుండ పాము చుక్ ||1|| పద్యం _కన్నడ, శా. అన్నా లక్ష్మణ బుద్ధిశాలివిగ దా యయ్యో యరణ్యంబులో నన్ని ట్లాంటిగ నుంచి పోవదగు నా నీతల్లి గా జూ చెదక్ ఎన్నండైన నకల్మ పాత్ముడవు తండీ రమ్ము న స్వేగ నీ యన్నంజేర్చుము పల్క వేమయితివయ్యా వీర రామానుజా,