క. | అవకీర్ణజటాభారునిఁ, బ్రవిద్ధకలశోదకునిఁ బరాగక్షతజ | 1321 |
తే. | ఏను మెల్లన డాయంగ నేగ నపుడు, పుడమిఁ బడియున్నయమ్మహామునిసుతుండు | 1322 |
సీ. | అవనీశ వన్య మాహారంబుగాఁ గొని ఘనతపోవృత్తిచేఁ గాన నున్న | |
తే. | గొని మదాగమనంబును గోరుచుందు, రట్టివా రేను బోకున్న నధికతృష్ణ | 1323 |
తే. | ఇనకులేంద్ర మాతండ్రి యే నిచట నిపుడు, దారుణశరాభిహతుఁడ నై ధాత్రిఁ గూలి | 1324 |
క. | ఎఱుఁగఁ డని వగవ నేటికి, నెఱిఁగిన మజ్జనకుఁ డిచట నేమి యొనర్చుం | 1325 |
చ. | జనవర నీవు వేగ చని సర్వము మన్నిధనప్రవృత్తి మ | 1326 |
క. | లోకేశ తదాశ్రమమున, కేకపదిన్ దీన నేగు మి ట్లరిగి కృపా | 1327 |
తే. | సలిలవేగ మత్యున్నతి సహితమృదున, దీతటంబును బోలె నిశాతశరము | 1328 |
వ. | అనిన విని యే నిమ్మునిసుతుండు సశల్యుండై బాణక్షతవేదన సహింపంజాలక | 1329 |
సీ. | మానవనాయక కానక చేసినపనికి దుఃఖించిన ఫలము గలదె | |
తే. | జాలక విఘూర్ణితాక్షుఁ డై జగతివేష్టి, తాంగుఁ డై మాట లుడిగి బిట్టలసియున్న | 1330 |