| మంబుచాడ్పున నిరంతరామృతధారాపూర్ణం బై నాకలోకంబుకరణి నొప్పు | 1312 |
ఉ. | ఏ నొకనాఁటిరేయి రథ మెక్కి, శరాసన ముగ్రకాండముల్ | 1313 |
ఉ. | ఈకరణి న్వనావనికి నేగి యనేకమృగవ్రజంబులన్ | 1314 |
ఉ. | అప్పుడు తన్మహాతటిని యం దొకభూరిగభీరనిస్వనం | 1315 |
సీ. | ఆసమయంబున నక్కటా నడురేయి సలిలముఁ గొని పోవ సత్వరముగ | |
తే. | తల్లిదండ్రులు వృద్ధులు తపసు లట్టి, వారి కింక ది క్కెవ్వఁడు బాల్య మాది | 1316 |
వ. | ఏ నెవ్వని కేమి పాపంబుఁ జేసితి నాయట్టియజాతశత్రునియందు శస్త్రం బెట్టు | 1317 |
క. | అని పలుకుదీనవచనము, విన వచ్చిన నదరిపడి వివేకిత నయ్యో | 1318 |
తే. | శరముతోఁ గూర్చినట్టి ప్రచండచాప, మవనిఁ బడ వైచి పావభయంబువలన | 1319 |
వ. | ఇ ట్లరిగి. | 1320 |